AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: చీరకట్టులో హీల్స్ వేసుకొని మరీ.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన చిన్నది.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

జాగా ఓ అమ్మాయి సంప్రదాయ చీరకట్టులో...హీల్స్ వేసుకొని మరీ పుష్ప సినిమాలోని సామి సామి పాటకు అద్భుతంగా మాస్ స్టెప్పులేసింది.

Pushpa: చీరకట్టులో హీల్స్ వేసుకొని మరీ.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన చిన్నది.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
Saami Saami Song Girl Danci
Rajitha Chanti
|

Updated on: Dec 24, 2022 | 7:34 PM

Share

ఇటీవల సోషల్ మీడియా ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో తెలిసిన విషయమే.. ముఖ్యంగా యువతపై.. గంటల తరబడి ఫోన్ పట్టుకుని ఉండిపోతారు. ఇక నెట్టింట అనేక వీడియోస్ వైరలవుతుంటాయి. బాలీవుడ్… టాలీవుడ్ .. కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని పాటలకు ఎంతో అందంగా స్టెప్పులేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది రకరకాలుగా డ్యా్న్స్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేసి ఒక్కరోజులోనే పాపులర్ అయ్యారు. తాజాగా ఓ అమ్మాయి సంప్రదాయ చీరకట్టులో…హీల్స్ వేసుకొని మరీ పుష్ప సినిమాలోని సామి సామి పాటకు అద్భుతంగా మాస్ స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఆ అమ్మాయి డాన్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్.

ఇన్ స్టాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో ఓ అమ్మాయి మెరూన్ చీరలో.. హీల్స్ వేసుకొని.. చుట్టూ అనేక మంది మధ్యలో అధ్బుతంగా డాన్స్ చేసింది. చీరకట్టులోనే మాస్ స్టెప్పులేసి అదుర్స్ అనిపించింది. ఇక ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులు తనను మరింత ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఇక ఇప్పటికీ ఈ వీడియోను రెండు లక్షల కంటే ఎక్కువసార్లు లైక్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

చీరకట్టులో అమ్మాయి డాన్స్ అద్భుతంగా చేసిందని.. ఆమె డాన్స్ చూడడం చాలా సరదాగా ఉంది. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ యూట్యూబ్ ను షేక్ చేసింది.

View this post on Instagram

A post shared by Anushree (@anushreeshewale)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా