Pathaan: పఠాన్ సినిమాకు దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చిన ఓటీటీ సంస్థ.. డిజిటల్ రైట్స్ కోసం అన్ని కోట్లా..!!

ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.  ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

Pathaan: పఠాన్ సినిమాకు దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చిన ఓటీటీ సంస్థ.. డిజిటల్ రైట్స్ కోసం అన్ని కోట్లా..!!
Pathaan
Follow us

|

Updated on: Jan 28, 2023 | 7:00 AM

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమా కోసం ఆయన  అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూశారు. రీసెంట్ గా పఠాన్ సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జీరో సినిమా తర్వాత షారుక్ హీరోగా నటించిన సినిమా పఠాన్. జనవరి 25న పఠాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.  ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే పఠాన్‌ సినిమా లోని కొన్ని దృశ్యాలపై హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా ఆ వివాదాలను దాటి పఠాన్ సినిమా విడుదలై మంచి హిట్ గా నిలిచింది.

ఇక అడ్వాన్స్ బుకింగ్స్ తో రూ.50 కోట్లు రాబట్టింది ఈ మూవీ. ఇప్పుడు కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కి సంబంధించిన న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను  ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందని అంటున్నారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘పఠాన్’ డిజిటల్ రైట్స్ కోసం రూ.100 కోట్లు ఆఫర్ చేసిందట. భారీ ధర కావడంతో నిర్మాతలు కూడా ఈ డీల్ కు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. వరల్డ్ వైడ్ గా 7700 స్క్రీన్స్ లో విడుదలైంది ఈ సినిమా.

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు