అప్పుడు కోడి రామకృష్ణ చాలా సంతోషించారు: చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ భౌతిక కాయానికి చిరంజీవి నివాళులర్పించారు. కోడి రామకృష్ణ మరణవార్త విని చాలా దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు. తమ పరిచయం ఈనాటిది కాదని, దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా తమ మధ్య పరిచయం ఉందని చెప్పారు. యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో చాలా బిజీగా ఉన్న సమయంలో కోడి రామకృష్ణ తనను కలిశారని గుర్తు చేసుకున్నారు. ఆయన మొదటి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో నటించేందుకు నిర్మాత రాఘవ కలిసినప్పుడు […]

అప్పుడు కోడి రామకృష్ణ చాలా సంతోషించారు: చిరంజీవి
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:33 PM

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ భౌతిక కాయానికి చిరంజీవి నివాళులర్పించారు. కోడి రామకృష్ణ మరణవార్త విని చాలా దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు. తమ పరిచయం ఈనాటిది కాదని, దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా తమ మధ్య పరిచయం ఉందని చెప్పారు.

యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో చాలా బిజీగా ఉన్న సమయంలో కోడి రామకృష్ణ తనను కలిశారని గుర్తు చేసుకున్నారు. ఆయన మొదటి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో నటించేందుకు నిర్మాత రాఘవ కలిసినప్పుడు మొదట తాను ఆసక్తి చూపలేదని అన్నారు. అమితు తర్వాత కోడి రామకృష్ణ ఇంటికొచ్చి కథ వినిపించారని, ఎంతో చక్కగా ఉండటంతో చాలా ఇంప్రెస్ అయ్యానన్నారు. నటిస్తానని చెప్పడంతో ఆయన చాలా సంతోషించారని గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా దాదాపు ఒకటిన్నర ఏడాది పాటు ఆడి తనకు రికార్డును తెచ్చిపెట్టిందని చిరంజీవి చెప్పారు.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?