ఆ రోజున విడుదల కానున్న స్టార్ హీరో చిత్రం..!

ఆ రోజున విడుదల కానున్న స్టార్ హీరో చిత్రం..!

తలా అజిత్ కుమార్ హీరోగా శివ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘విశ్వాసం’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. నయనతార హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని తమిళ వెర్షన్ తో పాటు రిలీజ్ చేయాలని చూశారు నిర్మాతలు. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు వెర్షన్ ని మార్చి 1 న రిలీజ్ […]

Ravi Kiran

|

Feb 21, 2019 | 11:59 AM

తలా అజిత్ కుమార్ హీరోగా శివ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘విశ్వాసం’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. నయనతార హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని తమిళ వెర్షన్ తో పాటు రిలీజ్ చేయాలని చూశారు నిర్మాతలు. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు వెర్షన్ ని మార్చి 1 న రిలీజ్ చేస్తారట. దీనిపై అధికారక ప్రకటన త్వరలోనే రానుంది. ఈ చిత్రానికి డి.ఇమామ్ సంగీతం అందించారు. తమిళంలో భారీ విజయం సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం అందుకోవాలని కోరుకుందాం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu