AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘జబర్దస్త్‌’ వెర్సస్ ‘అదిరింది’..నయా వార్ షురూ..!

దాదాపు ఆరేళ్లపాటు ‘జబర్దస్త్’ షో బుల్లితెరను రూల్ చేసింది. ఈ మధ్యలో వివిధ ఛానల్స్‌లో చాలా కామెడీ షోలు వచ్చినా..అవి  ‘జబర్దస్త్’ ముందు నిలవలేకపోయాయి. ‘జబర్దస్త్’ గేమ్‌ షోలో ప్రదర్శనలు ఇచ్చే కంటెస్టెంట్స్‌ని ఓన్ చేసుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు. అయితే ఇటీవల ఈ షోలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మెగా జడ్జ్ నాగబాబుతో పాటు..షో డైరెక్టర్లు నితిన్, భరత్, పలు టీం లీడర్లు సైతం ‘జబర్దస్త్’ నుంచి  జెండా ఎత్తేశారు. అక్కడ్నుంచి మరో ఛానల్‌కు షిప్ట్ […]

'జబర్దస్త్‌' వెర్సస్ 'అదిరింది'..నయా వార్ షురూ..!
Ram Naramaneni
|

Updated on: Dec 16, 2019 | 8:59 PM

Share

దాదాపు ఆరేళ్లపాటు ‘జబర్దస్త్’ షో బుల్లితెరను రూల్ చేసింది. ఈ మధ్యలో వివిధ ఛానల్స్‌లో చాలా కామెడీ షోలు వచ్చినా..అవి  ‘జబర్దస్త్’ ముందు నిలవలేకపోయాయి. ‘జబర్దస్త్’ గేమ్‌ షోలో ప్రదర్శనలు ఇచ్చే కంటెస్టెంట్స్‌ని ఓన్ చేసుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు. అయితే ఇటీవల ఈ షోలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మెగా జడ్జ్ నాగబాబుతో పాటు..షో డైరెక్టర్లు నితిన్, భరత్, పలు టీం లీడర్లు సైతం ‘జబర్దస్త్’ నుంచి  జెండా ఎత్తేశారు.

అక్కడ్నుంచి మరో ఛానల్‌కు షిప్ట్ అయిన ఈ బ్యాచ్ అంతా ‘లోకల్ గ్యాంగ్స్’ అనే ప్రొగ్రామ్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఇక ‘జబర్దస్త్’ పోటీగా ‘లోకల్ గ్యాంగ్స్’  రచ్చ షురూ చేస్తుందని అందరూ భావించారు. కానీ నాగబాబు సడన్ ట్విస్ట్ ఇచ్చారు.  ‘అదిరింది’ పేరుతో అదిరిపోయే కామెడీ షోతో ప్రేక్షకులను పలకరించారు. అంతేనా ‘జబర్దస్త్’ పై, ఆ షో లోని గెస్టులపై..ఘాటు పంచులతో చెలరేగిపోయారు. మాటల్లేవ్. మాటాడుకోవటాల్లేవ్.. అంటూ… ‘జబర్దస్త్’ కు అసలైన పోటీదారు ‘అదిరింది’ షో అని క్లారిటీ ఇచ్చారు.

సండే రోజు  ‘అదిరింది’  సంబంధించిన పైలెట్ ఎఫిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. ఇందులో రవి యాంకర్‌గా అలరించబోతున్నాడని అర్థమవుతోంది. వేణు, ధనరాజ్, ఆర్పీ, చంద్రాలు టీం లీడర్స్‌గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. ‘జబర్దస్త్’ సిమిలారిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలామంది ‘జబర్దస్త్’ లో చేసిన కమెడియన్సే ఇక్కడ కూడా సందడి చేయబోతున్నారు.  నెక్ట్స్ సండే నుంచి ఈ ప్రొగ్రామ్ ప్రారంభం కాబోతుంది. వీరందరూ కూడా ‘జబర్దస్త్’ ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లినవారే. ప్రేక్షకులకు అలవాటైన వారే. ఏ అంశంలో చూసినా రెండు ప్రొగ్రామ్స్ పోటాపోటీగా ఉన్నాయి. మరి ఏ షో ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలంటే రేటింగ్స్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..