AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో అజిత్‌కి విలన్‌గా మారిన ఆర్‌ఎక్స్100 హీరో!

ఒన్‌ ఆఫ్ హ్యాండ్సమ్‌ హీరో అజిత్. ఇప్పుడు అతనికి.. ఆర్‌ఎక్స్100 హీరో కార్తికేయ తలనొప్పి తీసుకొస్తున్నాడట. అవును నిజంగానే అతనికి విలన్‌గా మారాడట కార్తికేయ. ఏంటి ఆ రెండు వ్యాఖ్యాలు చదివి షాక్‌ అయ్యారా..? కార్తికేయ విలన్‌గా మారిన మాట నిజమే కానీ.. అది నిజ జీవితంలో కాదు.. సినిమాలో. ఆర్‌ఎక్స్100 సినిమాతో హిట్ కొట్టిన కార్తికేయ.. ఆ తరువాత వచ్చిన ఆఫర్లను తోసిపుచ్చకుండా అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలె నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో […]

హీరో అజిత్‌కి విలన్‌గా మారిన ఆర్‌ఎక్స్100 హీరో!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 17, 2019 | 8:22 AM

Share

ఒన్‌ ఆఫ్ హ్యాండ్సమ్‌ హీరో అజిత్. ఇప్పుడు అతనికి.. ఆర్‌ఎక్స్100 హీరో కార్తికేయ తలనొప్పి తీసుకొస్తున్నాడట. అవును నిజంగానే అతనికి విలన్‌గా మారాడట కార్తికేయ. ఏంటి ఆ రెండు వ్యాఖ్యాలు చదివి షాక్‌ అయ్యారా..? కార్తికేయ విలన్‌గా మారిన మాట నిజమే కానీ.. అది నిజ జీవితంలో కాదు.. సినిమాలో.

ఆర్‌ఎక్స్100 సినిమాతో హిట్ కొట్టిన కార్తికేయ.. ఆ తరువాత వచ్చిన ఆఫర్లను తోసిపుచ్చకుండా అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలె నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు. ఈ సినిమా యావరేజ్ టాక్‌ తెచ్చుకున్నా.. కార్తికేయకు మాత్రం మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఈ నటనతోనే.. హ్యాండ్సమ్ హీరో అజిత్ సినిమాలో కూడా విలన్‌గా చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు ఈ హీరో.

డైరెక్టర్ వినోద్.. అజిత్ హీరోగా ‘వాలిమై’ సినిమా తీస్తున్నాడు. ఇందులో విలన్‌గా కార్తికేయ నటించబోతున్నాడని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందని.. దానికి కార్తికేయ సరిగ్గా సరిపోతాడని భావించిన డైరెక్టర్.. ఆర్‌ఎక్స్100 హీరోయిని అప్రోచ్ అయ్యారట. అందుకు కార్తికేయ కూడా పాజిటీవ్‌గా రెస్పాన్స్‌ ఇవ్వడంతో సినిమాను ఫిక్స్ చేశారట. అయితే.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?