Actress Lahari: త్వరలో తల్లికానున్న ప్రముఖ నటి.. వేడుకగా సీమంతం.. ఫొటోస్‌ వైరల్‌

లహరి.. టీవీ సీరియళ్లలో చీరకట్టుతో ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించే ఈ అందాల తార బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం. తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుందామె. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె మహేశ్‌ బాబు నటించిన అర్జున్‌ సినిమాలో కూడా కూడా కనిపించింది.

Actress Lahari: త్వరలో తల్లికానున్న ప్రముఖ నటి.. వేడుకగా సీమంతం.. ఫొటోస్‌ వైరల్‌
Tv Actress Lahari
Follow us
Basha Shek

|

Updated on: Jun 12, 2023 | 7:11 AM

లహరి.. టీవీ సీరియళ్లలో చీరకట్టుతో ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించే ఈ అందాల తార బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం. తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుందామె. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె మహేశ్‌ బాబు నటించిన అర్జున్‌ సినిమాలో కూడా కూడా కనిపించింది. అయితే ఆ తర్వాత కేవలం బుల్లితెరకే పరిమితమైంది. చక్రవాకం మొగలి రేకులు, ముద్దుబిడ్డ తదితర సీరియ‍ల్స్‌తో క్రేజ్‌ తెచ్చుకుంది. సీరియల్స్‌తో పాటు టీవి షోస్‌ సందడి చేసింది. ప్రస్తుతం రుతుగీతం, ఇంటింటి గృహలక్ష్మీ తదితర ధారావాహికల్లో నటిస్తోంది. అలాగే ‘OK Lahari’పేరుతో సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ను కూడా నిర్వహిస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో కూడా ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుందీ అందాల తార. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను అందులో షేర్‌ చేస్తుంటుంది. అలా తాజాగా లహరి షేర్‌ చేసిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న లహరి సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు.

కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు, సమక్షంలో లహరి సీమంతం వేడుక జరిగినట్లు తెలుస్తోంది. పలువురు బుల్లితెర నటీనటులు కూడా ఈ ఫంక్షన్‌లో సందడి చేశారు. ఈ క్రమంలో తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్‌ చేసుకుంది లహరి. దీంతో అవికాస్తా వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Lahari (@lahari_actress)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ