Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Swamy- Veena Srivani: వేణుస్వామి భార్యది ఎంత గొప్ప మనసో తెలుసా? వారందరినీ దత్తత తీసుకుని మరీ..

ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారాయన. సెలబ్రిటీల విషయంలో వేణుస్వామి చెప్పింది చాలాసార్లు వాస్తవ రూపం దాల్చడంతో ఎక్కువ మంది ఆయన జాతకాలను నమ్ముతారు.

Venu Swamy- Veena Srivani: వేణుస్వామి భార్యది ఎంత గొప్ప మనసో తెలుసా? వారందరినీ దత్తత తీసుకుని మరీ..
Venuswamy, Veena Srivani
Follow us
Basha Shek

|

Updated on: Jun 11, 2023 | 6:20 AM

ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారాయన. సెలబ్రిటీల విషయంలో వేణుస్వామి చెప్పింది చాలాసార్లు వాస్తవ రూపం దాల్చడంతో ఎక్కువ మంది ఆయన జాతకాలను నమ్ముతారు. అదే సమయంలో ఆయన జాతకాలపై విమర్శలు చేసేవారు కూడా చాలామందే ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి తన భార్య వీణా శ్రీవాణి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి పంచుకున్నారు. ‘ మా ఆవిడ గత పదేళ్ల నుంచి అత్యాచారానికి గురైన మహిళలకు తనవంతూ సేవ చేస్తోంది. అత్యాచారానికి గురైన మహిళలు మానసికంగా డిస్టర్బ్ అయ్యి లైఫ్ నాశనం చేసుకుంటారని గ్రహించిన నా భార్య ప్రతి నెలా వారి దగ్గరకు వెళుతుంది. వాళ్లకు కావాల్సినవన్నీ సమకూర్చుతుంది. ఈ ఐడియా నా భార్యదే. నా వంతు సహాయం నేను చేస్తుంటాను. మేం వారిని దత్తత తీసుకున్నాం’ అని తన సతీమణి చేస్తోన్న సేవా కార్యక్రమాలను షేర్‌ చేసుకున్నారు వేణు స్వామి.

కాగా వేణుస్వామి- వీణా శ్రీవాణి లది ప్రేమ వివాహం. ఈ విషయాన్ని వేణుస్వామినే పలుసార్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు తన సతీమణిపై ప్రేమను కూడా కురిపించారు. ‘నా దగ్గర ఏమీ లేనప్పడు నమ్మి నాతో వచ్చింది మా భార్య. ఆమెను ఎప్పటికీ దేవతలా చూసుకుంటాను’ అని ఒక సందర్భంలో భార్యపై తనుకున్న ప్రేమను చాటుకున్నారు వేణుస్వామి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

విక్కీ కౌశల్, రష్మికల 'ఛావా' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
విక్కీ కౌశల్, రష్మికల 'ఛావా' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
అభివృద్ధి దిశగా చంద్రబాబు పక్కా వ్యూహాలు.. వృద్ధి రేటులో టాప్‌కు
అభివృద్ధి దిశగా చంద్రబాబు పక్కా వ్యూహాలు.. వృద్ధి రేటులో టాప్‌కు
అబ్బాయిని ఆటపట్టించాలనుకున్న యువతి.. ఫ్లాన్ బెడిసికొట్టి..!
అబ్బాయిని ఆటపట్టించాలనుకున్న యువతి.. ఫ్లాన్ బెడిసికొట్టి..!
చడీచప్పుడు లేకుండా చంపేస్తున్న వ్యాధి.. ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?
చడీచప్పుడు లేకుండా చంపేస్తున్న వ్యాధి.. ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?
తరతరాల ఆచారం ఆగిపోయింది! ఈ సారి చిత్రపటాలతోనే..
తరతరాల ఆచారం ఆగిపోయింది! ఈ సారి చిత్రపటాలతోనే..
కొత్త RC కోసం ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే
కొత్త RC కోసం ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే
గోవా పోలీసులకు ఇకపై ఆ హక్కు లేదు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
గోవా పోలీసులకు ఇకపై ఆ హక్కు లేదు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
కేజీఎఫ్ భూవివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ
కేజీఎఫ్ భూవివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ
ముంబైలో చేరిన యార్కర్ కింగ్.. ఆర్‌సీబీకి మొదలైన టెన్షన్
ముంబైలో చేరిన యార్కర్ కింగ్.. ఆర్‌సీబీకి మొదలైన టెన్షన్
కుంభమేళా మోనాలిసాకు షాక్..డైరెక్టర్ అరెస్ట్ తో అయోయమంలో బ్యూటీ
కుంభమేళా మోనాలిసాకు షాక్..డైరెక్టర్ అరెస్ట్ తో అయోయమంలో బ్యూటీ