ఆలీకి కబురు పంపించిన పవన్.. కారణం అదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు రెడీ అయిపోయారు. ఇటీవలే ‘పింక్’ రీమేక్‌ షూటింగ్ కూడా స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా నుంచి పవన్ మొదటి రోజు షూటింగ్ పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే పీకే సినిమా అనగానే కమెడీయన్ ఆలీ కూడా గుర్తుకువస్తారు. తన సినిమాలో ఆలీ ఉండాలనే సెంటిమెంట్ పవన్‌కూ ఉంది. అందుకే ప్రతీ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్‌లో నైనా ఆలీ కనిపిస్తారు. అయితే రాజకీయాల […]

ఆలీకి కబురు పంపించిన పవన్.. కారణం అదేనా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Feb 03, 2020 | 6:34 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు రెడీ అయిపోయారు. ఇటీవలే ‘పింక్’ రీమేక్‌ షూటింగ్ కూడా స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా నుంచి పవన్ మొదటి రోజు షూటింగ్ పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే పీకే సినిమా అనగానే కమెడీయన్ ఆలీ కూడా గుర్తుకువస్తారు. తన సినిమాలో ఆలీ ఉండాలనే సెంటిమెంట్ పవన్‌కూ ఉంది. అందుకే ప్రతీ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్‌లో నైనా ఆలీ కనిపిస్తారు. అయితే రాజకీయాల వల్ల వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ పెరిగినా.. వాటిని పట్టించుకోకుండా తన సినిమాలో చేయాలని ఆలీకి పవన్ కబురు పంపించారట. కాగా దీనిపై ఆలీ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తన్నాయి.

‘పింక్’ రీమేక్‌లో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో మరో ముగ్గురు హీరోయిన్లు అంజలి, మల్లేశం ఫేమ్ అనన్య, నివేదా థామస్‌లు కూడా నటిస్తున్నారట. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమా సమ్మర్ గిఫ్ట్‌గా మే 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!