చెన్నకేశవుల భార్యకు బ్లాంక్ చెక్ ఇచ్చిన ఆర్జీవీ!

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అంటేనే పలు వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఒక సినిమా చేస్తున్నాడంటే.. దానిపై ఎన్నో వివాదాలు ముడిపడి ఉంటాయి. ఒక్కోసారి అవి పెద్ద చర్చలకు కూడా దారి తీసిన పరిణామాలు చాలా ఉన్నాయి. ఇదంతా మనకు తెలిసిన విషయమే.. అయినా.. ఆయనలో మరో కోణం దాగి ఉందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఇటీవలే హైదరాబాద్‌ శివారున జరిగిన ‘దిశ’ ఘటనపై ఆర్జీవీ సినిమా తీస్తోన్న సంగతి తెలిసిందే. దీన్ని ట్విట్టర్ […]

చెన్నకేశవుల భార్యకు బ్లాంక్ చెక్ ఇచ్చిన ఆర్జీవీ!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 03, 2020 | 7:13 PM

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అంటేనే పలు వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఒక సినిమా చేస్తున్నాడంటే.. దానిపై ఎన్నో వివాదాలు ముడిపడి ఉంటాయి. ఒక్కోసారి అవి పెద్ద చర్చలకు కూడా దారి తీసిన పరిణామాలు చాలా ఉన్నాయి. ఇదంతా మనకు తెలిసిన విషయమే.. అయినా.. ఆయనలో మరో కోణం దాగి ఉందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.

ఇటీవలే హైదరాబాద్‌ శివారున జరిగిన ‘దిశ’ ఘటనపై ఆర్జీవీ సినిమా తీస్తోన్న సంగతి తెలిసిందే. దీన్ని ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించారు. ఇదే విషయంపై ఈ ఘటనలో నిందితుడైన చెన్నకేశవుల భార్యతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె గురించి తెలుసుకున్న ఆర్జీవీ.. చలించిపోయి చెన్నకేశవుల భార్యకు బ్లాంక్ చెక్ ఇచ్చారని.. టాలీవుడ్‌లో ఓ టాక్ నడుస్తోంది. ఆ చెక్‌పై ఆమెకు నచ్చినంత రాసుకోమని చెప్పినట్టు సమాచారం. అయితే ఆర్జీవీలో ఇలాంటి మానవీయ కోణం కూడా ఉందా? అంటూ అభిమానులు ఆనందపడుతున్నారు.

ఈ న్యూయర్‌కి ఇంట్లోనే ఈజీగా 'బటర్ స్కాచ్' ఐస్‌క్రీమ్ చేయండి..

భారత్‌లో అత్యంత ధనవంతులైన యూట్యూబర్‌లు.. వీరి సంపద ఎంతో తెలుసా?

మన్‌కీబాత్‌ కార్యక్రమంలో అక్కినేనికి ప్రధాని మోదీ ప్రశంసలు..

బరితెగించిన ఆసీస్ మీడియా.. ఆ ఇద్దరూ టీమిండియా ప్లేయర్లే టార్గెట్

ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగలో తెలుసా..?

పవన్‏తో నా రిలేషన్ అలా ఉంటుంది.. వెంకటేశ్

ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేర

వామ్మో.. బొప్పాయిని వీటితో కలిపి అస్సలు తినకండి.. అలా చేస్తే..

CWC నిర్ణయాలు ఘనం.. ఆచరణలో మాత్రం శూన్యం.. ఎందుకిలా..?

గ్యాస్ సిలిండర్ నుండి యూపీఐ వరకు జనవరి నుంచి కొత్త మార్పులు!

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..