ఎముకల్లో గుజ్జు పెరగాలంటే తినాల్సిన పవర్ఫుల్ ఫుడ్ ఇదే..
ఆహారంలో కీలకపాత్ర పోషించే కూరగాయలలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. వీటిని మనం అనేక రకాల వంటకాల్లో, ఫ్రైడ్ రైస్లలో, బిర్యానీలలో విరివిగా వాడుతారు. నూనె లేకుండా నాన్స్టిక్లో చేసే బీన్స్ ఫ్రై కూడా అద్భుతమైన రుచిని ఇస్తుంది, ముఖ్యంగా ప్రకృతి వైద్య విధానాలను అనుసరించేవారికి ఇది చక్కటి ఎంపిక. అయితే, ఈ గ్రీన్ బీన్స్ ఎముకల బలాన్ని పెంచుతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
