Karthika Deepam:  కార్తీకదీపంలోకి నిరుపమ్ రీఎంట్రీ.. తలకు గాయంతో డాక్టర్ బాబు ఫోటోస్ వైరల్.. 

డాక్టర్ బాబు తిరిగి రావడం గురించి స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు. ఇప్పటికే కార్తీకదీపం సెట్‏లో అడుగుపెట్టినట్లు నిరుపమ్ తన ఇన్ స్టా ఖాతాలో ఫోటోస్ షేర్ చేశాడు.

Karthika Deepam:  కార్తీకదీపంలోకి నిరుపమ్ రీఎంట్రీ.. తలకు గాయంతో డాక్టర్ బాబు ఫోటోస్ వైరల్.. 
Nirupam
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 14, 2022 | 8:12 PM

బుల్లితెరపై దాదాపు నాలుగేళ్లు అగ్రస్థానంలో కొనసాగింది కార్తీక దీపం (Karthika Deepam). ఫ్యామిలీ ప్రేక్షకులలో ఈ సీరియల్‏‏కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొంత కాలంగా ఈ సీరియల్ టాప్ వన్ స్థానంలో నిలదొక్కుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంది. వంటలక్క.. డాక్టర్ బాబు పాత్రలు తప్పించిన తర్వాత ఈ కార్తీక దీపం క్రేజ్ అమాంతం పడిపోయిండి. కొత్త పాత్రలతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ సీరియల్‏కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ దీప (వంటలక్క) రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీప కోమా నుంచి బయటకు వచ్చినట్లు ప్రోమో కూడా విడుదల చేసి కన్ఫార్మ్ చేశారు మేకర్స్. ఇక ఆమెతోపాటు డాక్టర్ బాబు సైతం రీఎంట్రీ ఇస్తున్నారు.

డాక్టర్ బాబు తిరిగి రావడం గురించి స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు. ఇప్పటికే కార్తీకదీపం సెట్‏లో అడుగుపెట్టినట్లు నిరుపమ్ తన ఇన్ స్టా ఖాతాలో ఫోటోస్ షేర్ చేశాడు. అందులో తలకు గాయంతో కుర్చీలో కుర్చొని చిరునవ్వులు చిందిస్తున్నాడు. డాక్టర్ బాబు ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వెల్ కమ్ డాక్టర్ బాబు అంటూ స్వాగతం పలుకుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?