Brahmamudi: బాబోయ్.. వంటలక్కను దాటేసిన కావ్య.. బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ హవా ఏ రేంజ్ లో ఉందో చెప్పక్కర్లేదు. సాగదీత, రోటిన్ స్టోరీస్ అయినప్పటికీ ఫ్యామిలీ అడియన్స్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలంగా స్మాల్ స్ర్కీన్ పై సత్తా చాటుతున్న సీరియల్ కార్తీక దీపం. ఆ తర్వాత ఆ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటున్న మరో సీరియల్ బ్రహ్మముడి. ఈ ధారవాహిక గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే.

తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ఆ తర్వాత అదే స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటున్న సీరియల్ బ్రహ్మముడి. మానస్ హీరోగా, దీపక రంగరాజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సీరియల్ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో మధ్య తరగతి అమ్మాయిగా.. ఆత్మగౌరవం ఉన్న భార్య కావ్య పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది దీపిక రంగరాజు. ప్రస్తుతం ఇందు పాత్రలో మరోక కొత్త వెర్షన్ లో మెప్పిస్తుంది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సీరియల్ మాత్రమే కాకుండా రియాల్టీ షోలలో తన అల్లరి, కామెడీ పంచులతో తెగ పాపులర్ అయ్యింది దీపిక.
ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..
అయితే ఇప్పుడు ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూ్స్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఆమె ఒక్క రోజు ఒక్క ఎపిసోడ్ కోసం దాదాపు 35 నుంచి 40 వేల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం బుల్లితెరపై రికార్డులు తిరగరాస్తున్న సీరియల్ కార్తీక దీపం. అలాగే ఇప్పటివరకు తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సీరియల్ బ్యూటీ ప్రేమీ విశ్వనాథ్. ఆమె ఒక్క ఎపిసోడ్ కోసం రూ.50 వేల వరకు తీసుకుంటుందట. ఇప్పుడు ప్రేమీ విశ్వనాథ్ తర్వాత ఆ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి దీపిక రంగరాజు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..
దీపిక రంగరాజు.. తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సీరియల్ బ్యూటీ. కేవలం సీరియల్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో బ్రాండ్ ప్రమోషన్స్, రియాల్టీ షోలలో పాల్గొంటూ ఎక్కువగానే సంపాదిస్తుంది. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది.
ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..
