విజయనగరం జిల్లా, వేపాడ మండలం, విలుపర్తి గ్రామంలోని బెలమల వీధిలో 15 అడుగుల భారీ గిరినాగు డ్రైనేజీలో కనిపించి కలకలం సృష్టించింది. వేసవిలో పాములు చల్లటి ప్రదేశాలను వెతుకుతూ జనావాసాల్లోకి వస్తుంటాయి. స్థానికులు పామును గుర్తించి, ధైర్యంగా స్నేక్ క్యాచర్కు సమాచారం అందించగా, అతను వచ్చి సురక్షితంగా బయటకు తీశారు. పాముల పట్ల అప్రమత్తత అవసరం.