AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Accounts: బ్యాంక్ అకౌంట్ లేకపోయినా పేమెంట్స్ చేయవచ్చు.. సెకన్లలోనే ప్రాసెస్.. చాలామందికి తెలియని ట్రిక్ ఇదే..

యూపీఐ యాప్స్ ద్వారా బ్యాంక్ అకౌంట్ లేకపోయినా చెల్లింపులు చేయవచ్చు. సాధారణంగా యూపీఐ ద్వారా చెల్లంపులు చేయాలంటే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. అయితే మీ యూపీఐ ద్వారా మీ కుటుంబసభ్యులు, స్నేహితులకు బ్యాంక్ అకౌంట్ లేకపోయినా పేమెంట్స్ చేసే అవకాశముంది.

Venkatrao Lella
|

Updated on: Apr 11, 2026 | 10:54 AM

Share
దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయి. యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద మాల్స్ నుంచి వీధి వ్యాపారి వరకు ప్రతీఒక్కరూ యూపీఐ స్కానర్ల ద్వారా కస్టమర్ల నుంచి పేమెంట్స్ స్వీకరిస్తున్నారు అయితే యూపీఐ చెల్లింపులు చేయాలంటే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌కు యూపీఐ పిన్ సెట్ చేసుకుని పేమెంట్స్ చేయాలి.

1 / 5
అయితే బ్యాంక్ అకౌంట్ లేకపోయినా యూపీఐ లావాదేవీలు చేయవచ్చు. యూపీఐ సర్కిల్ అనే ఆప్షన్‌ను డిజిటల్ పేమెంట్స్ యాప్స్‌ ప్రవేశపెట్టాయి. ఈ ఆప్షన్ ద్వారా ఎవరైనా తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు తన అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్లు చేయడానికి అనుమతి ఇవ్వవచ్చు. పిల్లలకు, బ్యాంక్ అకౌంట్లు లేనవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

2 / 5
గూగుల్ పే, ఫోన్ పే, భీమ్ యాప్ వంటి వాటిల్లో యూపీఐ సర్కిల్ అనే ఆప్షన్ ఉంది. దీని ద్వారా ఎవరైనా సరే తమ అకౌంట్‌కు సెకండ్ వినియోగదారులను జత చేయవచ్చు.  ఇందుకు సెకండ్ వినియోగదారుడు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. వినియోగదారుడి బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా ద్వితీయ వినియోగదారుడు చెల్లింపులు చేయొచ్చు.

3 / 5
అయితే ప్రాథమిక వినియోగదారుడి కంట్రోల్‌లోనే బ్యాంక్ ఖాతా ఉంటుంది. ఎంత లిమిట్ వరకు ద్వితీయ వినియోగదారుడు తమ అకౌంట్లోని డబ్బులను వినియోగించవచ్చు అనేది సెటప్ చేసుకోవచ్చు. ఇక ప్రతీ చెల్లింపును ప్రాథమిక వినియోగదారుడు ఆమోదించాలా.. వద్దా అనేది నియంత్రించవచ్చు. రూ.15 వేల వరకు లిమిట్ పెట్టుకోవచ్చు.

4 / 5
అయితే యూపీఐ సర్కిల్ ఫీచర్ వాడుకోవాలంటే ప్రాధమిక వినియోగదారుడు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఆ తర్వాత ద్వితీయ వినియోగదారుడి ఫోన్ నెంబర్‌ సేవ్ చేసుకుని ఉండాలి. అలాగే యూపీఐ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని ఉండాలి. ఆ తర్వాత ద్వితీయ వినియోగదారుడికి యూపీఐ పిన్‌తో కూడా ఆహ్వానం వెళుతుంది. దీని ద్వారా చెల్లింపులు ఈజీగా చేయవచ్చు.

5 / 5
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?