AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా ఉంటుంది.. ఎలాగంటే?

Fenugreek leaves storage tips in Telugu: ఆకు కూరలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని వారంలో మూడు సార్లు తింటే, ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది పాలకూర, తోట కూర తింటారు. అయితే, వాటితో పాటు ఈ ఆకు కూర కూడా హెల్త్ కి మంచిది.

Prasanna Yadla
|

Updated on: Apr 11, 2026 | 10:15 AM

Share
ఆకు కూరలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని వారంలో మూడు సార్లు తింటే, ఆరోగ్యానికి చాలా మంచిది. 
చాలా మంది పాలకూర, తోట కూర తింటారు. అయితే, వాటితో పాటు మెంతి కూర హెల్త్ కి మంచిది.

ఆకు కూరలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని వారంలో మూడు సార్లు తింటే, ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది పాలకూర, తోట కూర తింటారు. అయితే, వాటితో పాటు మెంతి కూర హెల్త్ కి మంచిది.

1 / 5

మెంతికూరలో  ఐరన్, ఫైబర్ తో పాటు పోషకాలు కూడా ఉన్నాయి. అందుకే, ఈ మెంతి కూరను ఎక్కువగా పరాఠాల్లో తింటారు. 
అయితే, ఫ్రెష్ మెంతికూర త్వరగా పాడవుతుంది. దీనిని నిల్వ చేసే పద్దతుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

మెంతికూరలో ఐరన్, ఫైబర్ తో పాటు పోషకాలు కూడా ఉన్నాయి. అందుకే, ఈ మెంతి కూరను ఎక్కువగా పరాఠాల్లో తింటారు. అయితే, ఫ్రెష్ మెంతికూర త్వరగా పాడవుతుంది. దీనిని నిల్వ చేసే పద్దతుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
మెంతి కూరలను తాజాగా ఉంచేందుకు రిఫ్రిజిరేటర్‌ బెటర్. ముందుగా  మెంతి ఆకులను తీసుకుని కడగకుండా ఒక క్లాత్ లో కానీ, 
టిష్యూలో కానీ పెట్టి చుట్టాలి. ఆ తర్వాత గాలి చొరబడని పాలిథిన్ బ్యాగ్‌లో నిల్వ చేయాలి.

మెంతి కూరలను తాజాగా ఉంచేందుకు రిఫ్రిజిరేటర్‌ బెటర్. ముందుగా మెంతి ఆకులను తీసుకుని కడగకుండా ఒక క్లాత్ లో కానీ, టిష్యూలో కానీ పెట్టి చుట్టాలి. ఆ తర్వాత గాలి చొరబడని పాలిథిన్ బ్యాగ్‌లో నిల్వ చేయాలి.

3 / 5
మెంతికూరను ఏడాది పాటు నిల్వ చేయొచ్చు. ఎలా అంటే  దానిని ఎండలో బాగా ఎండబెట్టి నిల్వ చేయవచ్చు. దీని కోసం మెంతి ఆకులను తీసుకుని మంచి నీటితో బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. వాటిని ఒక క్లాత్ పై పరిచి ఆకులు ఆరిపోయే వరకు ఉంచాలి.

4 / 5
ఈ మెంతి ఆకులు పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీ చేతులతో తీసుకుని వాటిని పొడి చేసి ఒక చిన్న జాడిలో నిల్వ చేయాలి. ఈ ఎండిన మెంతికూర ఏడాది పొడవునా నిల్వ ఉంటుంది. పప్పు , చట్నీలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఈ మెంతి ఆకులు పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీ చేతులతో తీసుకుని వాటిని పొడి చేసి ఒక చిన్న జాడిలో నిల్వ చేయాలి. ఈ ఎండిన మెంతికూర ఏడాది పొడవునా నిల్వ ఉంటుంది. పప్పు , చట్నీలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

5 / 5
Follow Us
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..