AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 747 కోట్లతో తీస్తే నిర్మాతలను ముంచేసిన సినిమా.. కట్ చేస్తే.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్టు..

ప్రస్తుతం ఓటీటీలో గత రెండు వారాలుగా ఓ సినిమా నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతుంది. భారతీయ సినీప్రియులు ఈ మూవీని చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు.. నిజానికి ఈ మూవీ థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయ్యింది. కానీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం దుమ్మురేపుతుంది. ఇంతకీ ఈ సినిమాలో ప్రత్యేకత ఏముంది.. ? ఇందులో నటించిన నటీనటుల గురించి తెలుసుకుందామా.

Cinema : 747 కోట్లతో తీస్తే నిర్మాతలను ముంచేసిన సినిమా.. కట్ చేస్తే.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్టు..
Crime 101
Rajitha Chanti
|

Updated on: Apr 11, 2026 | 8:53 AM

Share

ప్రస్తుతం థియేటర్లలో ఎన్నో చిన్న సినిమాలు భారీ విజయాన్ని సాధిస్తున్నాయి. మరికొన్నిసార్లు పెద్ద పెద్ద బడ్జెట్ చిత్రాలు ప్లాప్ అవుతున్నాయి. కానీ మీకు తెలుసా.. ? ఒక సినిమా విడుదలైన తర్వాత, దర్శకుడికే అత్యధిక గుర్తింపు లభిస్తుంది. ఎందుకంటే ఆ చిత్రానికి దర్శకుడే సారథి. అలాగే సినిమా ఆకట్టుకోకపోయినా అతడికే విమర్శలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తుంటాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి. ఆ మూవీ పేరు క్రైమ్ 101. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం ట్రెండింగ్‌లో ఉంది. గత రెండు వారాలుగా ఈ చిత్రం ఓటీటీలో నంబర్ 1 స్థానంలో దూసుకుపోతుంది.

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..

క్రైమ్ 101 ఒక క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్ చిత్రం. బార్ట్ లేటన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కథ, యాక్షన్, ఆకట్టుకునే నటీనటులు ఈ చిత్రానికి ప్రధాన హైలెట్ అని చెప్పాలి. విమర్శకులు సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.ఈ చిత్రం అధిక రేటింగ్ పొందింది. క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్ రఫెలో, హాలీ బెర్రీ, బారీ కూగన్ వంటి హాలీవుడ్ తారలు ఇందులో కీలకపాత్రలు పోషించారు. దాదాపు 747 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా కేవలం రూ.595 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‏తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..

థియేటర్లలో ప్లాప్ అయిన ఈ సినిమా ప్రైమ్ వీడియోలో విడుదలయ్యాక ‘క్రైమ్ 101’ అద్భుత విజయం సాధించింది. భారతీయ ప్రేక్షకులు ఈ సినిమా కథను, వేగవంతమైన యాక్షన్‌ను ఎంతగానో ఇష్టపడ్డారు. హెమ్స్‌వర్త్, మార్క్ రఫెలోల జోడి చాలా బలంగా ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

Follow Us
ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథుల కోసం పసందైన వంటకాలు
ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథుల కోసం పసందైన వంటకాలు
ఈ 4 చెడు అలవాట్లు లక్ష్మీదేవిని ఇంటి నుంచి దూరం చేస్తాయా? గరుడ..
ఈ 4 చెడు అలవాట్లు లక్ష్మీదేవిని ఇంటి నుంచి దూరం చేస్తాయా? గరుడ..
ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్‌లో పాములు.. భయంలో జనం
ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్‌లో పాములు.. భయంలో జనం
మనిషి కనిపిస్తే వేటాడేస్తారు! అక్కడికి వెళ్తే తిరిగిరారు..
మనిషి కనిపిస్తే వేటాడేస్తారు! అక్కడికి వెళ్తే తిరిగిరారు..
మీ జాతకంలో పాప కర్తరి యోగం ఉందా? ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు..
మీ జాతకంలో పాప కర్తరి యోగం ఉందా? ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు..
రామ్ చరణ్-సుక్కూ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్!  వద్దంటోన్న ఫ్యాన్స్
రామ్ చరణ్-సుక్కూ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్!  వద్దంటోన్న ఫ్యాన్స్
పాత బంగారం విక్రయానికి జనం పరుగులు! మోదీ వ్యూహం ఫలిస్తోందా?
పాత బంగారం విక్రయానికి జనం పరుగులు! మోదీ వ్యూహం ఫలిస్తోందా?
25 ఏళ్ల అక్షరధామ్ ఆలయం.. 20 వేల శిల్పాలు, 108 అడుగుల విగ్రహం..
25 ఏళ్ల అక్షరధామ్ ఆలయం.. 20 వేల శిల్పాలు, 108 అడుగుల విగ్రహం..
3 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన.. 6 రోజులపాటు ద్వైపాక్షిక చర్చలు
3 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన.. 6 రోజులపాటు ద్వైపాక్షిక చర్చలు
బాలకృష్ణ విలన్‌గా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
బాలకృష్ణ విలన్‌గా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?