Lokah Chapter 2: లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
మలయాళ సినిమా లోక చాప్టర్ 1 ఘన విజయం తర్వాత, ఇప్పుడు లోక చాప్టర్ 2 గురించి టొవినో థామస్ కీలక వివరాలు వెల్లడించారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, తన పాత్రకు 389 వెర్షన్లు ఉంటాయని టొవినో తెలిపారు. మూడవ భాగం ప్లానింగ్‌పై చర్చలు జరుగుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో దృశ్యం, లూసిఫర్ వంటి చిత్రాలకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి. అదే జాబితాలో చేరిన లోక ఫ్రాంచైజీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన లోక చాప్టర్ 1 సీక్వెల్, లోక చాప్టర్ 2 పనులు ఇప్పటికే మొదలయ్యాయి. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు నటి కళ్యాణి ప్రియదర్శన్ వెల్లడించారు. లోక చాప్టర్ 1లో చంద్ర పాత్రలో నటించిన ఆమె, మళ్లీ ఆ పాత్రను చూడటానికి సిద్ధంగా ఉండమని సూచించారు. నటుడు టొవినో థామస్ తన పాత్ర కూడా చాలా కీలకమని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TTD Alert: శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
Adilabad Airport: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
చెన్నై సమీపంలో గోల్డ్ షాపులో దోపిడీకి యత్నం
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

