AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్‏లోకి ఆర్జీవీ హీరోయిన్.. హౌస్‏లో అందాల భామ.. ఎవరంటే..

సీజన్ 7 తర్వాత ఈసారి హౌస్ లోకి ఎలాంటి కంటెస్టెంట్స్ రాబోతున్నారనే విషయాలను తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. సీరియల్ యాక్టర్స్, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఎవరెవరో పేర్లు నెట్టింట మారుమోగాయి.

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్‏లోకి ఆర్జీవీ హీరోయిన్.. హౌస్‏లో అందాల భామ.. ఎవరంటే..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Sep 01, 2024 | 8:25 AM

Share

ఎప్పుడెప్పుడా అని అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ రియాల్టీ షో మరికొన్ని గంటల్లో స్టార్ట్ కానుంది. సెప్టెంబర్ 1న రాత్రి 7 గంటల నుంచి తెలుగు బిగ్‏బాస్ సీజన్ 8 ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలా రోజులుగా ఈసారి హౌస్‏లోకి ఎంటరయ్యే కంటెస్టెంట్స్ గురించి నెట్టింట పెద్ద చర్చే నడుస్తుంది. సీజన్ 7 తర్వాత ఈసారి హౌస్ లోకి ఎలాంటి కంటెస్టెంట్స్ రాబోతున్నారనే విషయాలను తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. సీరియల్ యాక్టర్స్, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్ ఇలా ఎవరెవరో పేర్లు నెట్టింట మారుమోగాయి. అయితే ఈసారి ఎక్కువగా జనాలకు ముఖ పరిచయం ఉన్నవారే రానున్నారని సమాచారం. కానీ జనాలకు అసలే తెలియని ముఖాలు ఒకరిద్దరు ఉండనున్నారట. అందులో ఆకులు సోనియా ఒకరు.

బిగ్‏బాస్ సీజన్ 8లోకి మోడల్‏గా రాబోతుందట ఆకులు సోనియా. ఇప్పుడు ఈ అమ్మడు పేరు నెట్టింట మారుమోగుతుంది. దీంతో అసలు ఎవరీ అమ్మాయి.. ? ఏ సినిమాలో నటించింది ? అనే విషయాలు తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఆకులు సోనియా.. ఇదివరకే హీరోయిన్‏గా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ అనే చిత్రంలో నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ఆర్జీవి ప్రశంసలు అందుకుంది.

నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ముందు ఈ బ్యూటీ మోడల్. ఇప్పుడిప్పుడే సినీరంగంలో అవకాశాల కోసం ట్రై చేస్తుంది. ఇక ఇప్పుడు బిగ్‏బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పేరు ఎక్కువగా వినిపిస్తుండగా.. అమ్మాడి కోసం సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రష్యాకు వెళ్తున్న విమానానికి తప్పిన భారీ ప్రమాదం..!
రష్యాకు వెళ్తున్న విమానానికి తప్పిన భారీ ప్రమాదం..!
మఖానా ప్రస్థానాన్ని చాటిచెప్పనున్న బిహార్.. ఏం చేయనుందో తెలుసా?
మఖానా ప్రస్థానాన్ని చాటిచెప్పనున్న బిహార్.. ఏం చేయనుందో తెలుసా?
రెండో సినిమాకే రిస్క్ చేస్తున్న స్టార్‌ కిడ్‌..
రెండో సినిమాకే రిస్క్ చేస్తున్న స్టార్‌ కిడ్‌..
గూగుల్‌లో అనుకోకుండా ఇవి సెర్చ్ చేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?
గూగుల్‌లో అనుకోకుండా ఇవి సెర్చ్ చేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?
స్టైలింగ్ విషయంలో మాళవిక తరువాతే ఎవరైనా..
స్టైలింగ్ విషయంలో మాళవిక తరువాతే ఎవరైనా..
చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
ఆ హీరో యాక్టింగ్ చూసి.. నేను గొప్ప నటుడ్ని అనే గర్వం దిగింది'
ఆ హీరో యాక్టింగ్ చూసి.. నేను గొప్ప నటుడ్ని అనే గర్వం దిగింది'
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా..
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా..
ఇంటర్ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
ఇంటర్ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే