AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: ఓటింగ్‌లో మళ్లీ తనూజనే టాప్.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే? ఎలిమినేట్ అయ్యేది తనేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది. ఈ వీక్ కు సంబంధించి ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది. మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్ లో నిలిచారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ ప్రక్రియ కూడా మొదలైంది.

Bigg Boss Telugu 9: ఓటింగ్‌లో మళ్లీ తనూజనే టాప్.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే? ఎలిమినేట్ అయ్యేది తనేనా?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Nov 04, 2025 | 10:22 PM

Share

చూస్తుండగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎనిమిదో వారాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన  ఈ రియాలిటీ షో ఇప్పుడు తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది. 15 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులతో కలిపి 22 మంది కంటెస్టెంట్స్‌ పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఇప్పటికే 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. భరణి మళ్లీ హౌస్ లోకి వచ్చాడు. ప్రస్తుతం హౌస్‌లో రీతూ చౌదరి, భరణి దివ్య నిఖిత, రాము రాథోడ్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి, పవన్ కళ్యాణ్, పవన్ డిమోన్, నిఖిల్ నాయర్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా.. ఇలా మొత్తం 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక తొమ్మిదో వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారమే ముగిసింది. ఈసారి నామినేషన్స్ లో చాలా ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తను తండ్రిలా భావించే భరణిని తనూజ నామినేట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తం మీద ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు.  పవన్ కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, సాయి శ్రీనివాస్, భరణి, సుమన్ శెట్టి, రాము రాథోడ్‌. .ఇలా వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లనున్నారు.

ఇక నామినేషన్స్  ప్రక్రియ పూర్తి కావడంతో వీరికి ఆన్ లైన్  ఓటింగ్ కూడా మొదలైపోయింది.  ఓటింగ్ సరళిన పరిశీలిస్తే.. గత కొద్దిరోజులుగా హౌస్ లో ఇరగ దీస్తోన్న  పతనూజ పుట్టస్వామి ఇప్పుడు కూడా  టాప్ ప్లేస్ కొనసాగుతోంది. ఆ తర్వాత  సెకెండ్ ప్లేస్ లో పవన్ కల్యాణ్ పడాల ఉన్నాడు. మూడో ప్లేస్ లో సంజనా గల్రానీ, నాలుగు, ఐదు ప్లేసుల్లో సాయి శ్రీనివాస్, భరణి కొనసాగుతున్నారు. ఇక ఆరు, ఏడు స్థానాల్లో సుమన్  శెట్టి, రాము రాథోడ్ ఉన్నారు. అంటే ప్రస్తుతం రాము రాథోడ్, సుమన్  శెట్టి డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. అయితే ఈ వారం ఓటింగ్ కు చాలా సమయం ఉంది. ఇలోపు ఓటింగ్ లో మార్పులు రావచ్చు. ఒక వేళ ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే మాత్రం రాము రాథోడ్ ఎలిమినేట్ అవ్వక తప్పదు.

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. కోర్టు సంచన తీర్పు
చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. కోర్టు సంచన తీర్పు
చనిపోతానని తెలిసి 15 ఏళ్ల క్రితమే సమాధి కట్టుకున్నాడు.. ఎందుకంటే
చనిపోతానని తెలిసి 15 ఏళ్ల క్రితమే సమాధి కట్టుకున్నాడు.. ఎందుకంటే
ఈ రాశుల వారు నల్ల బట్టలు వేస్తే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే..
ఈ రాశుల వారు నల్ల బట్టలు వేస్తే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే..
కావాలని అమ్మాయిలను టచ్ చేస్తారు.. ఆ వేధింపులు భరించలేము.. హీరోయిన
కావాలని అమ్మాయిలను టచ్ చేస్తారు.. ఆ వేధింపులు భరించలేము.. హీరోయిన
సినిమా రిలీజ్ అగిపోవడంతో.. జననాయగన్‌ ప్రొడ్యూసర్ ఎమోషనల్..
సినిమా రిలీజ్ అగిపోవడంతో.. జననాయగన్‌ ప్రొడ్యూసర్ ఎమోషనల్..
27 ఏళ్ల తర్వాత తొలిసారి.. వడోదర వన్డేలో సరికొత్త చరిత్ర
27 ఏళ్ల తర్వాత తొలిసారి.. వడోదర వన్డేలో సరికొత్త చరిత్ర
ఏపీ మీదుగా మరో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ఏపీ మీదుగా మరో మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
బంగారం, వెండిని ఇలా కొన్నారంటే..మీ సంపద 3 రెట్లు పెరిగినట్టే..!
బంగారం, వెండిని ఇలా కొన్నారంటే..మీ సంపద 3 రెట్లు పెరిగినట్టే..!
పంత్ ప్లేస్‌లో రీఎంట్రీ ఇచ్చిన డేంజరస్ ప్లేయర్.. ఎవరంటే?
పంత్ ప్లేస్‌లో రీఎంట్రీ ఇచ్చిన డేంజరస్ ప్లేయర్.. ఎవరంటే?
పల్లీలు vs మఖానా.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
పల్లీలు vs మఖానా.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?