Bigg Boss Telugu 6: ఆ ఇద్దరి మధ్యే గట్టి పోటీ.. టాప్ 5 లిస్ట్ ఇదే.. విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే..?

బిగ్ బాస్ తెలుగు 6లో బలమైన ఐదుగురు కంటెస్టెంట్లు ఎల్‌వి రేవంత్, రోహిత్ సాహ్ని, ఆది రెడ్డి, శ్రీహాన్, కీర్తి భట్ ఉన్నారు. ఎవరికివారు తామే విన్నర్ అని బలంగా ఫిక్సయ్యారు.

Bigg Boss Telugu 6: ఆ ఇద్దరి మధ్యే గట్టి పోటీ.. టాప్ 5 లిస్ట్ ఇదే.. విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే..?
Bigg Boss Telugu 6 finalists
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 18, 2022 | 3:19 PM

 బిగ్ బాస్ తెలుగు 6 విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ అందరూ తామే విన్నర్ అవుతామని.. ట్రోఫీని అందుకుంటామని బలంగా నమ్ముతున్నారు. అన్ని సోషల్ మీడియా పోర్టల్స్‌లో సింగర్ ఎల్వీ రేవంత్ విన్నర్ అవుతాడని ప్రచారం జరుగుతుంది. రన్నరప్ శ్రీహన్ అంటున్నారు.  ఫైనలిస్ట్‌ల తుది స్థానాలపై మాకు ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. అదేంటో దిగువన తెలుసుకుందాం పదండి. 

 బిగ్ బాస్ తెలుగు 6 టాప్ 5 కంటెస్టెంట్స్

  1. ఎల్వీ రేవంత్
  2. శ్రీహన్
  3. ఆది రెడ్డి
  4. కీర్తి భట్
  5. రోహిత్ సాహ్ని

మాకు అందుతున్న సమాచారం ప్రకారం, ఎల్‌వి రేవంత్ లేదా శ్రీహాన్‌లలో ఒకరు బిగ్ బాస్ తెలుగు 6 ట్రోఫి అందుకునే చాన్స్ ఉంది. అన్ అఫీషియల్ పోల్స్ ఓట్ల విషయానికి వస్తే ఈ ఇద్దరు మధ్యే గట్టి పోటీ ఉంది. 3, 4, 5 స్థానాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఆది రెడ్డి 3వ స్థానానికి ఎగబాకగా, కీర్తి భట్ 4వ స్థానం, రోహిత్ సాహ్ని 5వ స్థానం దక్కించుకున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్ ఫినాలేకి సన్నాహాలు పూర్తయ్యాయి. దీని కోసం భారీ సెట్‌ని వేసినట్లు సమాచారం. ఫినాలే ఎపిసోడ్‌లో కొంతమంది సెలబ్రిటీలు స్పెషల్ అప్పియరెన్స్‌ ఇవ్వనున్నారు. ప్రభాస్, రవితేజ, శ్రీకాంత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

ప్రైజ్ మనీ,  ట్రోఫీ

బిగ్ బాస్ తెలుగు 6 విజేత విలువైన ట్రోఫీతో పాటు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందుకుంటారు. దానికి తోడు, స్పాన్సర్‌లు వారికి మారుతీ కారు, 650 చదరపు గజాల సువర్ణభూమి ప్లాట్‌ను అందజేస్తున్నారు. 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు