AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: అగ్ని పరీక్షతో జాక్ పాట్ కొట్టేసిన నల్గొండ కేతమ్మ.. ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 9లోకి కామనర్స్‌ ఎంట్రీ కోసం అగ్నిపరీక్ష కాంటెస్ట్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ పోటీలో పాల్గొంటోన్న వారిలో నల్గొండ కేతమ్మ ఒకరు. బిగ్‌బాస్ సీజన్-9లోకి ఆమె వెళుతుందో లేదో తెలియదు కానీ ఓ సినిమాలో మాత్రం ఛాన్స్ దక్కించుకున్నారు.

Bigg Boss Telugu 9: అగ్ని పరీక్షతో జాక్ పాట్ కొట్టేసిన నల్గొండ కేతమ్మ.. ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Aug 31, 2025 | 5:04 PM

Share

మరో వారం రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 ప్రారంభం కాబోతుంది. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా హౌస్ లోకి రానున్నారు. ఇందులో భాగంగానే కామనర్స్ ఎంట్రీ కోసం అగ్ని పరీక్ష అనే కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ విన్నర్లు అభిజిత్, బిందు మాధవి అలాగే నవదీప్ ఈ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే శ్రీముఖి యాంకర్ గా చేస్తోంది. తాజాగా ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ప్రముఖ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ వచ్చారు.సెప్టెంబర్ 5న తన ఘాటి సినిమా రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ అగ్నిపరీక్షకి వచ్చారు. ఈ సందర్భంగా అగ్ని పరీక్ష కాంటెస్ట్ కు ఎంపికైన కంటెస్టెంట్ల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడున్న కంటెస్టెంట్లలో మీకు ఎవరు బాగా అనిపించారని క్రిష్‌ని అడిగింది శ్రీముఖి. దీంతో నికితా పేరు చెప్పారు క్రిష్. అలానే మాస్క్ మ్యాన్ హరీష్‌ని చూసి మీ హెయిర్ స్టయిల్ చాలా బావుంది అన్నారు.

ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ లో కొత్త మందికి ఒక డిఫరెంట్ టాస్క్ ఇచ్చాడు నవదీప్. ‘మీలో ఎవరైనా సరే డేర్ చేసి నా ముఖం మీద నీళ్లు కొట్టాలి’.. అంటూ ఛాలెంజ్ విసిరాడు. అయితే కంటెస్టెంట్స్ ఎవరూ ముందుకు రాలేదు. అయితే తాను కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా నీళ్లు కొట్టేవాడ్ని అంటూ క్రిష్ చెప్పారు. ఇదే సందర్భంగా నల్గొండ కేతమ్మ మాట్లాడుతూ.. ‘యజమాని అంటే మనకి దేవుడు.. కొట్టలేం సార్ అని చెప్పింది. దేవుడు అంటున్నారు కదా శివుడి మీద నీళ్లు పోస్తున్నాం అనుకొని పోసేయండి.. అని క్రిష్ రిప్లై ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ కన్నా ముందే సినిమాలో ఛాన్స్..

ఆ తర్వాత కేతమ్మ తన జీవితంలో పడిన కష్టాల గురించి పాట రూపంలో చెప్పింది. ఆమె ప్రతిభకు ఫిదా అయిన డైరెక్టర్ క్రిష్ ‘మీకు ఇష్టం ఉంటే నా తదుపరి చిత్రంలో మీ చేత ఓ చిన్న పాత్ర చేయిస్తాను’ అని ఆఫర్ ఇచ్చారు. ఇది వినగానే కేతమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.  మీరు వచ్చినప్పటి నుంచి ఏ భేషజాలు లేకుండా ఆటని ఆటలాగ చాలా చక్కగా ఆడుతున్నారు.. అన్నింటికంటే ఏంటంటే ఇసుమంత కూడా ఎక్కడా తగ్గకుండా వీళ్లందరూ ఒక ఎత్తు మీరు ఒక ఎత్తులా కనబడ్డారు.. అంటూ కేతమ్మ పై ప్రశంసలు కురిపించారు. మొత్తానికి బిగ్ బాస్ లో వెళ్లినా, వెళ్లకపోయినా క్రిష్ తర్వాతి సినిమాలో నల్గొండ కేతమ్మ కనిపించనుందన్నమాట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే