AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: సోనియా దెబ్బకు అల్లాడిన నిఖిల్.. ఒక్కో పాయింట్‏తో మడతపెట్టేసిందిగా..

బిగ్‌బాస్ నామినేషన్స్ ఎపిసోడ్‏లో రప్ఫాడించింది సోనియా ఆకుల. రీఎంట్రీ ఇచ్చి నిఖిల్, ప్రేరణలను అల్లాడించేసింది. అక్కా అని పిలిచినందుకు ప్రేరణకు గట్టిగానే తగులుకుంది. చివరకు పట్టుబట్టిమరీ సారీ చెప్పించుకుంది. ఇక సోనియా ఒక్కో పాయింట్ అడుగుతుంటే నీళ్లు నమిలాడు నిఖిల్. అటు హౌస్మేట్స్, యష్మీ ముందు అడ్డంగా బుక్ అయిపోయాడు.

Bigg Boss 8 Telugu: సోనియా దెబ్బకు అల్లాడిన నిఖిల్.. ఒక్కో పాయింట్‏తో మడతపెట్టేసిందిగా..
Bigg Boss 8 Telugu
Rajitha Chanti
|

Updated on: Nov 19, 2024 | 6:56 AM

Share

బిగ్‌బాస్ సీజన్ 8 నిన్నటి ఎపిసోడ్‏లో రచ్చ రచ్చ చేసింది సోనియా. మాజీ కంటెస్టెంట్స్ నామినేట్ చేస్తారని చెప్పడంతో హౌస్మేట్స్ షాకయ్యారు. అంతలోనే మెయిన్ డోర్ ఓపెన్ అయి అక్కడి నుంచి సోనియా రీఎంట్రీ ఇచ్చించి. ఆమె రాగానే పృథ్వీ, నిఖిల్ హగ్స్ ఇచ్చారు. ముందుగా సోనియా ప్రేరణను నామినేట్ చేసింది. వేరేవాళ్లు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో దూరతావు. అలాగే చాలా పొగరుగా బిహేవ్ చేస్తావు.. గౌతమ్ కు పనిష్మెంట్ పేరుతో చాలా పనులు చెప్పావు.. కానీ నబీల్ కు మాత్రం పనిష్మెంట్ ఇవ్వలేదు. నీకు ఫ్రెండ్స్, ఎమోషన్స్ అన్నీ కావాలి.. కానీ పృథ్వీని బయటకు పంపేయాలి అంటావు అంటూ గట్టిగానే ఇచ్చిపడేసింది. దీంతో ప్రేరణ అక్కా అని పిలవడంతో చెప్పు చెల్లే అంటూ అల్లాడించేసింది. అక్కా అన్న మాటకు పట్టుబట్టి మరీ సారీ చెప్పించుకుంది సోనియా.

ఇక తర్వాత నిఖిల్ ను నామినేట్ చేస్తూ..’నా పెద్ద కొడుకు.. నన్ను హౌస్ లో అమ్మలా చూసిన కంటెస్టెంట్.. నా మనసుకు దగ్గరైన నా కొడుకు.. ప్రేరణ నాకు చేసిన తమ్ముడు’ అంటూ పిలిచింది. నిఖిల్ డబుల్ స్టాండర్స్ అని.. ఫేస్ టూ ఫేస్ చెప్పే దమ్ములేదని.. నామినేషన్స్ కూడా సరిగ్గా చేయడు అంటూ గట్టిగానే ఇచ్చిపడేసింది. యష్మీని అక్కా అన్నందుకు గౌతమ్ ను నామినేట్ చేశావ్ కదా..మరీ అలా వేరే అమ్మాయిల కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అంటూ కడిగిపారేసింది. తేజ పాము నోట్లో ఎగ్ వేసి తప్పు చేశాడని అన్నావు.. మరీ అదే తప్పు యష్మీ చేస్తే ఎందుకు ఒప్పుకోలేదు. ఆల్రెడీ తేజకు పనిష్మెంట్ పడింది.. అయినా నువ్వు యష్మీ తప్పును ఒప్పుకోలేదు అంటూ సీరియస్ అయ్యింది. దీంతో నీళ్లు నమిలాడు నిఖిల్.

యష్మీ నువ్వంటే ఇష్టం అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని నువ్వు మళ్లీ రోహిణి దగ్గర ఎందుకు మాట్లాడవు. ఓ అమ్మయి ఎమోషన్స్‌కి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ అంటూ ఫైర్ అయ్యింది. యష్మీకి ఎప్పుడో చెప్పాను అంటూ నిఖిల్ కవర్ చేసేందుకు ట్రై చేశాడు. అలా చెప్పి మళ్లీ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి ఎందుకు ఫ్లర్ట్ చేస్తావు అని సోనియా అడగ్గా.. నేను ఫ్రెండ్ గా ఉన్నాను అని అన్నాడు నిఖిల్. దీంతో మధ్యలోకి దూరిపోయి యష్మీ సీరియస్ అయ్యింది. నువ్వు ఎప్పుడూ నాకు చెప్పలేదు. అలా చెప్పి ఉంటే నేను నీ జోలికి వచ్చేదాన్ని కాదు. ఇక్కడ అందరి ముందు బ్యాడ్ అయ్యింది నేను అంటూ ఎమోషనల్ అయ్యింది యష్మీ.

ఇవి కూడా చదవండి

ఇక నిఖిల్ చెప్పిన విషయాన్ని రోహిణి కూడా తప్పుబట్టింది. నాకు వేరేలా చెప్పావు అంటూ అసలు విషయం బయటపెట్టడంతో నిఖిల్ తడబడ్డాడు. ఇక సోనియా వెళ్లిపోయిన తర్వాత కూడా నిఖిల్, యష్మీ మధ్య గొడవ పెద్దగానే జరిగింది. దీంతో ఆమెకు క్లారిటీ ఇచ్చేందుకు నిఖిల్ ట్రై చేసినా.. యష్మీ మాత్రం వినిపించుకోలేదు. మొత్తానికి సోనియా రాకతో నిఖిల్ టైటిల్ ఆశలు గల్లంతయ్యాయి.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?