AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Singh: కోన వెంకట్‏ను కలిసిన బిగ్‏బ్యాస్ బ్యూటీ.. త్వరలోనే గుడ్‏న్యూస్ రాబోతుందంటూ పోస్ట్..

ట్రాన్స్‏జెండర్ ప్రియాంక సింగ్ అందరికీ సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు టాప్ 7 వరకు

Priyanka Singh: కోన వెంకట్‏ను కలిసిన బిగ్‏బ్యాస్ బ్యూటీ.. త్వరలోనే గుడ్‏న్యూస్ రాబోతుందంటూ పోస్ట్..
Priyanka
Rajitha Chanti
|

Updated on: Jan 25, 2022 | 6:46 PM

Share

ట్రాన్స్‏జెండర్ ప్రియాంక సింగ్ (Priyanka Singh) అందరికీ సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ 5(Bigg Boss 5) లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు టాప్ 7 వరకు కొనసాగింది. ఈ షోలో ప్రియాంక తన ఆట తీరుతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అయితే మానస్‏తో స్నేహం.. అతనిపై ఓవర్ కన్సార్న్ చూపించడంతో కొద్ది శాతం ప్రియాంక నెగిటివిటిని కూడా మూటగట్టుకుంది. ఆ సమయంలో ప్రియాంకపై ట్రోలింగ్ కూడా ఓ రేంజ్‏లో ఏర్పడింది. తన ఆట మర్చిపోయి… మానస్‏కు సేవలు చేస్తూ ఉండడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. మొత్తానికి 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్ బాస్ షోలో టాప్ 7లో ఒకరిగా నిలిచింది.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ ఎలిమినేషన్ అనంతరం ప్రియాంకకు భారీగానే ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. తనకు సినిమా ఆఫర్లు వస్తున్నట్లుగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలోనూ నాగార్జునకు చెప్పింది ప్రియాంక. తాజాగా ప్రియాంక తన ఇన్‏స్టాలో ఓ ఫోటో షేర్ చేసుకుంటూ కోన వెంకట్‏ను కలిసినట్టు తెలిపింది. ఆయనతో సమయం గడపడం చాలా సంతోషంగా ఉందని.. త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుందంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. మొత్తానికి బిగ్ బాస్ బ్యూటీకి భారీ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

Also Read: BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..

Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్

Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

Rashmi Gautam: హాట్ టాపిక్ గా యాంకర్ రష్మీ పెళ్లి టాపిక్.. సీక్రెట్ గా చేసేసుకుందంటూ గుసగుసలు