AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avika Gor: అతడు మా నాన్న కంటే చిన్నవాడు.. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్.. ఆ నటుడితో రిలేషన్‏ను బయటపెట్టిన అవికా గోర్

బుల్లితెరలో ప్రసారమైన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ప్రేక్షకులు దగ్గరైంది అవికా గోర్. ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్‏గాను మెప్పించింది.

Avika Gor: అతడు మా నాన్న కంటే చిన్నవాడు.. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్.. ఆ నటుడితో రిలేషన్‏ను బయటపెట్టిన అవికా గోర్
Avika Gor
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2021 | 11:52 AM

Share

బుల్లితెరలో ప్రసారమైన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ప్రేక్షకులు దగ్గరైంది అవికా గోర్. ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్‏గాను మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంది అవికా.. సినిమా చూపిస్తా మామ, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజుగారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాల తర్వాత అవికాకు అంతగా ఆఫర్లు రాలేదు. అయితే అవికా గోర్.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తర్వాత హిందీలో ససురాల్ సిమర్ కా అనే మరో సీరియల్ లోనూ నటించింది. అందులో ఆమె నటుడు మనీశ్ రాఘ్‏సింఘన్ భార్య పాత్రలో నటించింది. అయితే ఆ సీరియల్ లో నటిస్తున్న సమయంలో వీరిద్ధరూ ప్రేమలో ఉన్నారని.. అంతేకాకుండా… రహాస్యంగా ఓ బిడ్డను కూడా కన్నారని బాలీవుడ్ టాక్ నడిచింది.

Avika Gor

Avika Gor

తాజాగా అవికా గోర్ ఈ విషయంపై స్పందించింది… అవికా మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. మేం ఓ బిడ్డను కన్నామని.. ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచామని అంటున్నారు. కానీ అది పూర్తిగా అవాస్తవం. 13 ఏళ్ల వయసులో నటిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి మనీశ్ నాకు స్నేహితుడు. అతడికి నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. అతడి నుంచి చాలా నేర్చుకున్నాను. మేమిద్దం రిలేషన్ లో ఉన్నామని ఇప్పటికీ చాలా మంది అడుగుతున్నారు. కానీ ఏం చెప్పను ? మనీశ్.. మా నాన్న కంటే కొంచెం చిన్నవాడు.. అంటే సరిగ్గా మా నాన్న వయసు. ఇక మేము ప్రేమలో ఉన్నామని వచ్చిన వార్తలు మా మీద తీవ్ర ప్రభావం చూపించాయి. కొన్ని వారాల పాటు మేమిద్దరం మాట్లాడుకోలేదు. అయినా.. పుకార్లు మాత్రం వస్తూనే ఉన్నారు. దీంతో మేమిద్దరం దూరంగా ఉండడంలో అర్థం లేదు అనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ లా కలిసిపోయాం. మా గురించి రాసిన వార్తలు ఇప్పటికీ చదివి నవ్వుకుంటున్నాం అంటూ చెప్పుకోచ్చింది అవికా గోర్.

Also Read: Vasalamarri : సంబరపడిపోతోన్న వాసాలమర్రి.. అధినేత ఎంట్రీతో ఇక తమ గ్రామ రూపురేఖలు మారనున్నాయని ఆనందం

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?