AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. తమిళ టీవీ నటి ఆత్మహత్య.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..

కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తమిళ సీరియల్ నటి, విజే చిత్ర(28) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదయం చెన్నై శివారు నష్రత్ పేట్టైలోని ప్రైవేట్..

కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. తమిళ టీవీ నటి ఆత్మహత్య.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..
Ravi Kiran
|

Updated on: Dec 09, 2020 | 9:15 AM

Share

Tamil TV actress VJ Chithra: కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తమిళ సీరియల్ నటి, విజే చిత్ర(28) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదయం చెన్నై శివారు నష్రత్ పేట్టైలోని ప్రైవేట్ హోటల్‌లో ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల చిత్రకు చెన్నైకు చెందిన వ్యాపారవేత్త హేమంత్‌తో నిశ్చితార్ధం జరిగింది.

మరోవైపు చిత్ర ఆత్మహత్య సమయంలో హేమంత్ హోటల్‌లోనే ఉన్నాడు. తనను బయటికి పంపించి చిత్ర ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పాడు. దీనితో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పూనమల్లె పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, చిత్ర నటించిన ‘పాండియన్ స్టోర్స్’ అనే టీవీ సిరీస్ విశేష ప్రేక్షాదరణ పొందింది. అలాగే ఈమె పలు సినిమాల్లోనూ నటించి అభిమానులను మెప్పించింది.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్