Actress Taapsee: సోషల్ మీడియాలో ట్రోల్స్.. సీరియస్‌గా స్పందించిన తాప్సీ.. వారిని ట్రోల్ చేయరేం అంటూ నిలదీత..

Bollywood Actress Taapsee: ఏదైనా సరే ఉన్నదున్నట్లుగా, కుండబద్దలుకొట్టినట్లు మాట్లాడే నటీమణుల్లో.. హీరోయిన్ తాప్సీ ముందు..

Actress Taapsee: సోషల్ మీడియాలో ట్రోల్స్.. సీరియస్‌గా స్పందించిన తాప్సీ.. వారిని ట్రోల్ చేయరేం అంటూ నిలదీత..
Taapsee Pannu
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 28, 2021 | 6:36 AM

Bollywood Actress Taapsee: ఏదైనా సరే ఉన్నదున్నట్లుగా, కుండబద్దలుకొట్టినట్లు మాట్లాడే నటీమణుల్లో.. హీరోయిన్ తాప్సీ ముందు వరుసలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలపై సోషల్ మీడియా వేదికగా తాప్సీ తన వాణీని నిరంతరం వినిపిస్తుంటారు. అదే సమయంలో ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను సైతం ఎత్తి చూపుతారు. తాజాగా కూడా అలాంటి కామెంట్స్ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన తాప్సీ.. బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై తీవ్రంగా స్పందించారు. ‘మన సమాజంలో బికినీ అంశంలో డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుంటారు. ఇక్కడ బాలీవుడ్ నుంచి వచ్చిన వారికంటే ఇతర చోట్ల నుంచి వచ్చిన నటీమణులు ఎక్కువ ట్రోల్స్‌కు గురవుతుంటారు. నేను గమనించినంత వరకు మహిళలు బికినీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఆలస్యం ట్రోల్ చేసేస్తుంటారు. మరి పురుషులు అర్ధనగ్న ఫోటోలు, జిమ్‌లో షర్ట్స్ లేకుండా ఉన్న ఫోటోలను షేర్ చేస్తే ఎందుకు ట్రోల్ చేయరు?’ అని తాప్సీ ప్రశ్నించారు.

Taapsee Tweet:

కాగా, 2017లో జుడ్వా 2 సినిమాలో నటిస్తున్న సమయంలో సెట్స్‌లో బికినీలో దిగిన ఓ ఫోటోను తాప్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ సమయంలో ఆ ఫోటోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. తాప్సీని ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. అయితే ఈ ట్రోల్స్‌ని ముందే పసిగట్టిన తాప్సీ.. వారికంటే ముందు తనను తానే ట్రోల్ చేసుకుంది. ‘‘మీరు ఆటుపోట్లకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు.. మీకోసం నిలబడాల్సింది మీరే. మీ మొహంపై చిరునవ్వును మాత్రం మరిచిపోవద్దు’’ అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ కూడా పెట్టింది. అయినప్పటికీ కొందరు తాప్సినీ వదల్లేదు. అశ్లీల చిత్రాలు షేర్ చేశారంటూ, సంప్రదాయం, అదీ ఇదీ అంటూ తెగ ట్రోల్ చేశారు. అంతేకాదు.. ఓ వ్యక్తి ఏకంగా.. ‘‘మన దేశంలో మనకు భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా ఉంది. అందుకే అడుగుతున్నాను. మీరు మీ మిగిలిన బట్టలు కూడా ఎందుకు తొలగించకూడదు. నువ్ ధరించిన దుస్తులు చూసిన తరువాత మీ సోదరుడు మీ గురించి నిజంగా గర్వపడి ఉంటాడు’’ అంటూ తీవ్రమైన కామెంట్ చేశాడు. దీనికి తాప్సీ కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ‘‘క్షమించండి నాకు సోదరుడు లేడు. అతను ఉండుంటే.. కచ్చితంగా అతడినే అడిగి ఎలా ఫీల్ అయ్యేవాడు అనేది మీకు చెప్పేదానిని. అయితే నాకు సోదరు ఉంది. ఆమె సమాధానం మీకు పని చేస్తుందా?’’ అంటూ సైలెంట్‌గా చెంప చెల్లుమనిపించింది.

Also read:

Knife in Chest: ఏడాదిన్నర కాలంగా ఛాతిలో కత్తి.. ఉద్యోగం కోసం వెళితే వెలుగులోకి షాకింగ్ విషయం..

Kurnool Airport: కర్నూలు ప్రజల కల సాకారమైంది.. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి తొలి విమాన సర్వీస్ నేటి నుంచే ప్రారంభం..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..