Jathi Ratnalu movie : బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న నవీన్ పోలిశెట్టి సినిమా.. రికార్డుల వేట కొనసాగిస్తున్న జాతిరత్నాలు..

నవీన్‌ పొలిశెట్టి.. జాతి రత్నాలు సినిమాతో హిట్టు కొట్టాడు.. రిలీజ్‌ అయిన రోజు నుంచే మంచి రెస్పాన్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్నాడు. అంతే కాదు.. ఇండస్ట్రీ పెద్దలను తన వైపే చూసేలా చేసుకున్నాడు.

Jathi Ratnalu movie : బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న నవీన్ పోలిశెట్టి సినిమా.. రికార్డుల వేట కొనసాగిస్తున్న జాతిరత్నాలు..
Jathirathnalu
Follow us

|

Updated on: Mar 28, 2021 | 7:17 AM

Jathi Ratnalu movie : నవీన్‌ పొలిశెట్టి.. జాతి రత్నాలు సినిమాతో హిట్టు కొట్టాడు.. రిలీజ్‌ అయిన రోజు నుంచే మంచి రెస్పాన్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్నాడు. అంతే కాదు.. ఇండస్ట్రీ పెద్దలను తన వైపే చూసేలా చేసుకున్నాడు. ఇక ఇప్పుడు వరుస అవకాశాలతో ఇండస్ట్రీనే ఏలబోతున్నాడు. ఎస్‌.. అనుదీప్ కేవీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కలెక్షన్‌లతో షేక్ చేస్తోంది. రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది జాతిరత్నాలు.  ఈ సినిమా 15 రోజులకు గాను 36.45 కోట్లు వసూలు చేసి ఏకంగా 25 కోట్లకు పైగా లాభాలను అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో 31.13 కోట్ల షేర్ వసూలు చేసిన ‘జాతిరత్నాలు’.. కర్నాటక తోపాటు రెస్టాఫ్ ఇండియాలో కలిపి మరో 1.55 కోట్లు, ఓవర్సీస్‌లో ఏకంగా 3.96 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం యూఎస్‌లో ‘జాతిరత్నాలు’ తన వసూళ్ల వేటను ఇంకా కొనసాగిస్తోంది. దీంతో విడుదలైన 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 36.64 కోట్లు షేర్‌తో పాటు 60.35 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది జాతిరత్నాలు. స్వప్న సినిమా బ్యానర్‌పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ‘జాతిరత్నాలు’ సంచలన విజయం అందుకోవడంతో సినీ వర్గాల్లో సైతం ఆనందం వెల్లువెత్తుతోంది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటన, కామెడీ టైమింగ్ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. కోవిడ్‌ అనంతరం ఓవర్‌సీస్‌ లో వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటడంతో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా మరో రికార్డును సృష్టించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actress Taapsee: సోషల్ మీడియాలో ట్రోల్స్.. సీరియస్‌గా స్పందించిన తాప్సీ.. వారిని ట్రోల్ చేయరేం అంటూ నిలదీత..

తమ్ముడిని బీట్ చేయాలంటే సాయి ధరమ్ తేజ్ కష్టపడాల్సిందేనా… ‘రిపబ్లిక్’ సినిమాపై భారీ అంచనాలు

Covid-19 Second Wave: దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి… సెకండ్‌వేవ్‌లో వైరస్‌ బారిన పడ్డ సెలబ్రేటీలు

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి