‘ పండూ ! నో యాక్టింగ్,,! ఓన్లీ రియాల్టీ.. !
నాగార్జున హోస్ట్ గా స్టార్ మా ఛానల్ లో రానున్న ‘ బిగ్ బాస్-3.’ షో కి సంబంధించి లేటెస్ట్ న్యూస్.. ఈ షో ను ఈ నెల 21 నుంచి ప్రసారం చేస్తున్నట్టు ఈ ఛానల్ అధికారికంగా ప్రకటించింది.ఇందులో భాగంగా ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. 24 గంటలు.. 64 కెమెరాల మధ్య 16 మంది కంటెస్టెంట్స్ చేసే హంగామా ఇంతాఅంతా కాదు.. బిగ్ బాస్ హౌస్ లో యాక్టింగ్ కాదు.. ఓన్లీ రియాల్టీ ఉంటుందని […]
నాగార్జున హోస్ట్ గా స్టార్ మా ఛానల్ లో రానున్న ‘ బిగ్ బాస్-3.’ షో కి సంబంధించి లేటెస్ట్ న్యూస్.. ఈ షో ను ఈ నెల 21 నుంచి ప్రసారం చేస్తున్నట్టు ఈ ఛానల్ అధికారికంగా ప్రకటించింది.ఇందులో భాగంగా ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. 24 గంటలు.. 64 కెమెరాల మధ్య 16 మంది కంటెస్టెంట్స్ చేసే హంగామా ఇంతాఅంతా కాదు.. బిగ్ బాస్ హౌస్ లో యాక్టింగ్ కాదు.. ఓన్లీ రియాల్టీ ఉంటుందని అంటున్నాడు నాగ్. ‘ పండూ ‘ అనే డాల్ తో ఆయన ఇలా అన్ని విషయాలూ చేసుకోవడం విశేషం. ఇప్పటికే రెండు ప్రోమోలతో జనంలో ఆసక్తి రేపిన స్టార్ మా.. ఈ తాజా షో గతంలో మాదిరే రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుందని పేర్కొంది.