నన్ను భయపెట్టాలనుకుంటున్నారేమో..!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటించిన డియర్ కామ్రేడ్. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక రెండోసారి జత కట్టింది. ఒక కామ్రేడ్ పోరాడితే అతనికి ఆ పోరాటం హాయిని ఇవ్వాలి. స్వేచ్ఛను ఇవ్వాలి నిన్ను చూస్తే అలా లేవు అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్.. ఆధ్యంతం అదరగొడుతోంది. ఇక ట్రైలర్‌కు జస్టిన్ ప్రభాకరణ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మెయిన్ అస్సెట్‌గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ […]

నన్ను భయపెట్టాలనుకుంటున్నారేమో..!
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2019 | 12:11 PM

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటించిన డియర్ కామ్రేడ్. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక రెండోసారి జత కట్టింది. ఒక కామ్రేడ్ పోరాడితే అతనికి ఆ పోరాటం హాయిని ఇవ్వాలి. స్వేచ్ఛను ఇవ్వాలి నిన్ను చూస్తే అలా లేవు అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్.. ఆధ్యంతం అదరగొడుతోంది. ఇక ట్రైలర్‌కు జస్టిన్ ప్రభాకరణ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మెయిన్ అస్సెట్‌గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!