AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: రాఖీ రోజు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 4గంటల్లోనే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

రాఖీ పండుగ రోజు కొనుగోలు దారులకు బంగారం ధరలు భారీ ఊరటనిచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు సడెన్‌గా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఒక్కరోజే రెండు సార్లు బంగారం ధరలు దిగొచ్చాయి. కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ప్రధాన నగారల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నయో చూద్దాం.

Anand T
|

Updated on: Aug 28, 2026 | 10:57 AM

Share
బంగారం కొనుగోలు చేసే వారికి ఇదో అదిరిపోయే శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులు వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు సరిగ్గా రాఖీ పండుగ రోజే దిగొచ్చాయి. శుక్రవారం ఒక్కరోజే రొండు సార్లు బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్నటితో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం 6 గంటలకు వరకు తులం బంగారంపై రూ.1000 వరకు తగ్గగా.. ఉదయం 10 గంటల మధ్య సుమారు తులం బంగారంపై ఏకంగా రూ.3,160 తగ్గింది.

1 / 5
ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. నిన్నటి వరకు పెరిగిన వెండి ధరలు కూడా ఇవాళ తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఒక్కరోజే కేజీ వెండిపై రూ.5000 వేలు తగ్గాయి. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,60,000 వద్ద ట్రేడవుతుంది. నిన్న ఈ ధర రూ.2,64,900గా ఉంది. ఇక దేశీయ మార్కెట్‌లో వెండి ధర చూసుకుంటే రూ.2,55,000 వద్ద ట్రేడువుతుంది.

2 / 5
ఈ భారీ హెచ్చు తగ్గుల తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.1,59,820గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,62,970 గా ఉంది. ఇక 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,500గా ఉండగా ఉదయం 6గంటలకు ఈ ధర రూ..1,49,390 వద్ద ట్రేడువుతుంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,870 వద్ద కొనసాగుతుంది. అంటే కేవలం నాలుగు గంటల్లోనే తులం బంగారంపై రూ.3160 తగ్గింది.

3 / 5
ఇక తెలుగురాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖ పట్నం, ముంబై, బెంగళూరు నగరాల్లో బంగారం ధరలు చూసుకుంటే.. 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,820గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,62,970 గా ఉంది. ఇక 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,500గా ఉండగా ఉదయం 6గంటలకు ఈ ధర రూ..1,49,390 వద్ద ట్రేడువుతుంది.

4 / 5
ఇతర నగరాలతో పోల్చుకుంటే దేశ రాధజాని ఢిల్లీలో బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో 24 క్యారట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,870 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,500గా కొనసాగుతోంది. అలాగే చెన్నైలో తులం బంగారం ధర రూ.1,59,820గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,62,970 గా ఉంది. అయితే అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ మారకం నేపథ్యంలో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు రావచ్చు. కాబట్టి కొనే ముందు ఒకసారి మీ సమీప స్టోర్స్‌కు వెళ్లి ధరలు చెక్ చేసుకోండి.

5 / 5
Follow Us