వారెవ్వా.. మటన్ తహరీ.. ఇలా చేస్తే ఆ రుచి జన్మలో మరవరు
మటన్ అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ మటన్‌తో తమకు నచ్చిన ఆహారాన్ని వండుకొని తింటారు. అయితే ఎక్కువగా మటన్ ఫ్రై, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ ఇలా వండుకుంటారు. కానీ రోటిన్‌గా కాకుండా చాలా రుచికరంగా ఉండే మటన్ తహారీ అద్భతంగా ఉంటుందంట. కాగా, ఇప్పుడు మనం దీనిని ఇంటిలోనే చాలా సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
