బిగ్‌బాస్ హౌస్‌లో ‘శ్రీముఖి’ చివరివరకూ ఉండదంట..?
బిగ్‌బాస్ మూడో సీజన్ స్టార్టయ్యింది. 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లారు. కానీ.. వెళ్లిన ఫస్ట్‌రోజే బిగ్ బాస్.. బిగ్‌బాంబ్ పేల్చారు. తొలిరేజే కొంతమంది పేర్లను నామినేషన్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఇక వీరిలో ఆడియెన్స్‌ని మెప్పించేదెవరో.. విసిగించేదెవరో.. ఎలిమినేట్ అయ్యేదెవరో.. అంటూ అప్పుడే చర్చలు జరుగుతున్నాయి. అయితే.. ఎలిమినేషన్ అయ్యేవారిలో తాజాగా.. శ్రీముఖి పేరు వినిపిస్తోంది. శ్రీముఖి యాంకర్‌గా యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అలాగే.. తన కెరీర్ కూడా దూసుకుపోతుంది. ఇలాంటి సమయంలో […]

బిగ్‌బాస్ మూడో సీజన్ స్టార్టయ్యింది. 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లారు. కానీ.. వెళ్లిన ఫస్ట్‌రోజే బిగ్ బాస్.. బిగ్‌బాంబ్ పేల్చారు. తొలిరేజే కొంతమంది పేర్లను నామినేషన్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఇక వీరిలో ఆడియెన్స్‌ని మెప్పించేదెవరో.. విసిగించేదెవరో.. ఎలిమినేట్ అయ్యేదెవరో.. అంటూ అప్పుడే చర్చలు జరుగుతున్నాయి. అయితే.. ఎలిమినేషన్ అయ్యేవారిలో తాజాగా.. శ్రీముఖి పేరు వినిపిస్తోంది. శ్రీముఖి యాంకర్‌గా యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అలాగే.. తన కెరీర్ కూడా దూసుకుపోతుంది. ఇలాంటి సమయంలో ఓ షోలో పార్టిస్పెంట్‌గా చేయడం కోసం శ్రీముఖి తన యాంకరింగ్‌కి.. కెరీర్‌కి బ్రేక్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం.
సరే.. మేబీ ఒకసారి బిగ్‌బాస్‌లో పాల్గొంటే క్రేజ్ ఇంకా పెరుగుతుందని.. ఇలా చేసింది తెలియదు కానీ.. శ్రీముఖికి చివరి వరకు ఉండదని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. షోకి.. ఓ హైప్ క్రియేట్ అవడం కోసం.. శ్రీముఖిని తీసుకున్నారనే.. వార్తలూ వినిపిస్తున్నాయి. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వందరోజులు కెరీర్‌ని పక్కకు పెట్టడం అంటే ఆమె చాలా షోస్‌ని మిస్ చేసుకోవాలి. ఒక్క షో కోసం అవన్నీ వదులుకుంటుందా..? మళ్లీ ఆ లోపే.. తన ప్లేస్‌లో వేరే యాంకర్లు భర్తీ చేస్తే తర్వాత శ్రీముఖి సిచ్యువేషన్ ఏంటి..? ఇలా చాలా కాంప్లికేషన్స్ ఉన్న నేపథ్యంలో భారీ రెమ్యునరేషన్ ఇచ్చి.. శ్రీముఖిని హాస్‌లోకి తీసుకున్నారట. చూడాలి మరి శ్రీముఖి ఎన్ని రోజులు బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటుందో..!