AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Shahid kapoor: పౌరాణిక సినిమాలో నటించనున్న షాహిద్ కపూర్ ? సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో జతకట్టనున్న హీరో..

తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమా హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో నాని పాత్రలో బాలీవుడ్ హీరో

Hero Shahid kapoor: పౌరాణిక సినిమాలో నటించనున్న షాహిద్ కపూర్ ? సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో జతకట్టనున్న హీరో..
Rajitha Chanti
|

Updated on: Jan 17, 2021 | 12:01 PM

Share

తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమా హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో నాని పాత్రలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ఈ ఏడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్.

ఆ తర్వాత అమెజాల్ ప్రైమ్‏లో రాబోతున్న ఓ వెబ్ సిరీస్‏లో నటించనున్నాడు షాహిద్. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ డికే.. దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఆ వెబ్ సిరీస్ పేు గవర్ గా నిర్ణయించినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఏప్రిల్‏లోపు ఈ సిరీస్ షూటింగ్ పూర్తిచేయాలని చిత్రయూనిట్ భావిస్తోందట. ఇక తాజా సమాచారం ప్రకారం షాహిద్ కపూర్ బాలీవుడ్ డైరెక్టర్ ఓంప్రకాష్ మెహ్రా డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నట్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా మహాభారతం ఆధారంగా రూపొందించే పౌరాణిక సినిమా అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాపై కెప్టెన్ గోపినాధ్ ప్రశంసలు.. గుండెను తాకిందంటూ ట్వీట్..

Follow Us
HDMIకి పోటీగా GPMI వచ్చేసింది! వీడియో, డేటా, పవర్ అన్నీ ఒకేదానిలో
HDMIకి పోటీగా GPMI వచ్చేసింది! వీడియో, డేటా, పవర్ అన్నీ ఒకేదానిలో
విదేశాంగ మంత్రిత్వ శాఖలో MEA ఇంటర్న్‌షిప్‌.. డిగ్రీ పాసైతే చాలు!
విదేశాంగ మంత్రిత్వ శాఖలో MEA ఇంటర్న్‌షిప్‌.. డిగ్రీ పాసైతే చాలు!
పొరపాటున నిమ్మ గింజ మింగేశారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే
పొరపాటున నిమ్మ గింజ మింగేశారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే
వేడి వేడి సాంబార్‌లో పడి మహిళ మృతి..!
వేడి వేడి సాంబార్‌లో పడి మహిళ మృతి..!
5 సీట్ల ఆల్టోను 7 సీట్ల జీప్‌గా మార్చేశాడు.. మెకానిక్ క్రియేటివిట
5 సీట్ల ఆల్టోను 7 సీట్ల జీప్‌గా మార్చేశాడు.. మెకానిక్ క్రియేటివిట
తినడానికి తిండి లేని రోజులు.. పక్కింట్లో అన్నం కోసం చూశా..
తినడానికి తిండి లేని రోజులు.. పక్కింట్లో అన్నం కోసం చూశా..
ఓయో హోటల్‌కు వచ్చి విగతజీవిగా మారిన యువతి!
ఓయో హోటల్‌కు వచ్చి విగతజీవిగా మారిన యువతి!
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి