AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja : ‘క్రాక్’ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన మాస్ రాజా.. ‘రాజా ది గ్రేట్’కి సీక్వెల్ చేయబోతున్నాడా..?

మాస్ మహారాజా రవితేజ చాలా రోజులతర్వాత మంచి హిట్ ను సొంతం చేసుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ క్రాక్ సినిమాలో నటించారు..

Ravi Teja : 'క్రాక్' సినిమాతో ఫామ్ లోకి వచ్చిన మాస్ రాజా.. 'రాజా ది గ్రేట్'కి సీక్వెల్ చేయబోతున్నాడా..?
Rajeev Rayala
|

Updated on: Jan 17, 2021 | 12:02 PM

Share

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ చాలా రోజులతర్వాత మంచి హిట్ ను సొంతం చేసుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ క్రాక్ సినిమాలో నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రవితేజ.

‘ఖిలాడి’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే రవితేజకు ‘రాజాది గ్రేట్’ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన అనీల్ రావిపూడితో సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘రాజాదిగ్రేట్’ సినిమాకు సీక్వెల్ గా ఆ సినిమాను ప్లాన్ చేస్తున్నారని గుసగుసలువినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘ఎఫ్ 2’ సినిమాకి సీక్వెల్ చేస్తున్న అనిల్ రావిపూడి రవితేజతో ‘రాజా ది గ్రేట్’కి సీక్వెల్ సినిమా చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Natkhat Movie: ఆస్కార్ అవార్డు రేసులో విద్యాబాలన్ సినిమా.. 2021 బెస్ట్ షార్ట్ ఫిల్మ్ క్యాటగిరిలో ‘నట్‏ఖట్’..

Acharya Movie : చిరంజీవి సినిమాలో ‘సిద్ధా’గా చరణ్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్

Follow Us
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..