RGV: ప్రేమ మరీ ఇంత గుడ్డిదని తెలియదు.. నవీన్‌ హత్యకేసుపై వర్మ తనదైన ట్వీట్‌.

సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందించే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. నవీన్‌ హత్య ఉదంతంపై కూడా రెస్పాండ్‌ అయ్యారు. సహజంగా ఇలాంటి సెన్సేషన్‌ అంశాలపై వెంటనే రెస్పాండ్‌ అయ్యే వర్మ..

RGV: ప్రేమ మరీ ఇంత గుడ్డిదని తెలియదు.. నవీన్‌ హత్యకేసుపై వర్మ తనదైన ట్వీట్‌.
Rgv
Follow us

|

Updated on: Mar 13, 2023 | 11:39 AM

బీటెక్ విద్యార్థి నవీన్‌ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయి కోసం సొంత స్నేహితుడినే అత్యంత దారుణంగా హత్య చేశాడు హరిహర. ఆపై శరీరాన్ని కోసి, గుండె, మర్మంగాలను సైతం కోసి అత్యంత క్రూరంగా హతమార్చాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడి హరిహరకృష్ణతో పాటు ప్రియురాలు నిహారిక, స్నేహితుడు హస్సేన్‌ను విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందించే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. నవీన్‌ హత్య ఉదంతంపై కూడా రెస్పాండ్‌ అయ్యారు. సహజంగా ఇలాంటి సెన్సేషన్‌ అంశాలపై వెంటనే రెస్పాండ్‌ అయ్యే వర్మ నవీన్‌ హత్య కేసుపై మాత్రం కాస్త ఆలస్యంగానే స్పందించారు. నవీన్‌ హత్య కేసును ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. హత్యకు గురైన నవీన్‌, నిందితుడు హరిహర కృష్ణతో పాటు నిహారిక ఫొటోను పోస్ట్‌ చేసిన వర్మ..

ఇవి కూడా చదవండి

‘అమ్మాయి కోసం ఒక అబ్బాయి.. తన స్నేహితుడిని అతి కిరాతకంగా చంపాడు. ప్రేమ గుడ్డిదని తెలుసు.. కానీ మరీ ఇంత గుడ్డిదని మాత్రం నాకు తెలియదు’ అని రాసుకొచ్చారు. దీంతో వర్మ చేసిన ఈ ట్వీట్ వైరల్‌ అవుతోంది. వర్మ తీసే సినిమాలకు ఈ కథ పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతుందని కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..