Oscar For RRR : ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ చిరంజీవి రియాక్షన్.. భారతదేశ కల నెరవేరింది..!
95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం భారతీయులందరికీ ఇది ఎంతో గర్వకారణమన్నారు మెగాస్టార్ చిరంజీవి. మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా కీర్తిని వెలుగెత్తి చాటారన్నారు.
95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం భారతీయులందరికీ ఇది ఎంతో గర్వకారణమన్నారు మెగాస్టార్ చిరంజీవి. మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా కీర్తిని వెలుగెత్తి చాటారన్నారు. విశ్వవేదికపై ఆర్ఆర్ఆర్ చిత్రం సత్తా చాటింది. ప్రపంచస్థాయిలో తెలుగు సినిమా స్థాయిని నిరూపించింది. ఆస్కార్ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన నాటు నాటు పాట ఆస్కార్ కైవసం చేసుకుంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ కు అభినందలు తెలిపారు చిరు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

