Oscar 2023 Photos: ఆస్కార్‌ వేదికపై నాటు కొట్టుడు.. ఆనందంలో RRR టీమ్‌ ఉత్సాహం చూడాల్సిందే..

Jyothi Gadda

|

Updated on: Mar 13, 2023 | 1:00 PM

'నాటు నాటు..' పాట ఆస్కార్‌ను గెలుచుకోవడానికి ముందు ఈ వేదికపై పాట ప్రదర్శన జరిగింది.  'నాటు నాటు..' పాట ప్రత్యేకత ఏమిటో దీపికా పదుకొనే వివరించింది.

1 / 5
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్‌ దక్కింది.  సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు.

2 / 5
‘నాటు నాటు..’ పాటకు గానూ ఈసారి భారత్‌కు ఆస్కార్‌ దక్కింది. అవార్డు ఫోటోను పట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ పోజులిచ్చాడు.

3 / 5
'నాటు నాటు..' పాటకు అకాడమీ అవార్డు గెలుచుకున్న తర్వాత కీరవాణి, చంద్రబోస్ వేదికపై పట్టరాని ఆనందంతో కనిపించారు.

4 / 5
రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆస్కార్ ప్రారంభానికి ముందు అదిరిపోయే లుక్‌లో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది.

5 / 5
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే