2 కోట్ల డీల్.. ‘నో’ అన్న సాయి పల్లవి

తనదైన సహజ నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. చిత్ర పరిశ్రమకు వచ్చి చాలారోజులైనా ఇప్పటివరకు ఆమె ఒక్క కమర్షియల్ యాడ్‌‌‌‌‌‌లో కూడా కనిపించడానికి ఇష్టపడటం లేదు. ఇలా పలు సందర్భాల్లో సాయి పల్లవి.. తను తోటి నటీనటులందరి కంటే చాలా విభిన్నం అని  నిరూపించుకుంది. ఇక తాజాగా సాయి పల్లవి ఒక భారీ ఆఫర్ ని కూడా తిరస్కరించిందని సమాచారం. తాజాగా ఒక ప్రముఖ ఫేస్ క్రీం సంస్థ తమ ఉత్పత్తులకు […]

2 కోట్ల డీల్.. 'నో' అన్న సాయి పల్లవి
Follow us

|

Updated on: Apr 16, 2019 | 4:32 PM

తనదైన సహజ నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. చిత్ర పరిశ్రమకు వచ్చి చాలారోజులైనా ఇప్పటివరకు ఆమె ఒక్క కమర్షియల్ యాడ్‌‌‌‌‌‌లో కూడా కనిపించడానికి ఇష్టపడటం లేదు. ఇలా పలు సందర్భాల్లో సాయి పల్లవి.. తను తోటి నటీనటులందరి కంటే చాలా విభిన్నం అని  నిరూపించుకుంది. ఇక తాజాగా సాయి పల్లవి ఒక భారీ ఆఫర్ ని కూడా తిరస్కరించిందని సమాచారం.

తాజాగా ఒక ప్రముఖ ఫేస్ క్రీం సంస్థ తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని సాయి పల్లవిని సంప్రదించగా, అందుకు సాయి పల్లవి ఒప్పుకోలేదట. ఆ ఫేస్ క్రీం సంస్థ సాయి పల్లవికి 2 కోట్లు పారితోషకంగా ఇస్తామని చెప్పినప్పటికీ కూడా సాయి పల్లవి ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. ‘సినిమాల్లో తాను మేకప్ వేసుకోకుండా నటిస్తున్నానని, అలాంటిది ఫేస్ క్రీమ్ వాడమని ప్రజలను తాను ఎలా ప్రోత్సహిస్తానని’ చెబుతూ ఆమె ఈ భారీ ఆఫర్‌ను తిరస్కరించిందని సమాచారం.

Latest Articles
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి