AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయి ధరమ్‌ తేజ్‌- దేవకట్టా మూవీకి ఇంట్రస్టింగ్ టైటిల్‌..!

వైవిధ్య దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ధరమ్‌ యువ ఐఏఎస్‌ పాత్రలో

సాయి ధరమ్‌ తేజ్‌- దేవకట్టా మూవీకి ఇంట్రస్టింగ్ టైటిల్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 06, 2020 | 12:56 PM

Share

Sai Dharam Tej Deva Katta: వైవిధ్య దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ధరమ్‌ యువ ఐఏఎస్‌ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ కోసం ఆసక్తికర టైటిల్‌ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. సామాజిక కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ మూవీకి ‘రిపబ్లిక్’‌ అనే టైటిల్‌ని పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. ( తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు)

ఇక ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్‌ మొదటిసారి జోడీ కట్టబోతోంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ( పరిటాల శ్రీరామ్‌కి పుత్రోత్సాహం‌.. రవి అన్న మళ్లీ పుట్టాడంటోన్న అభిమానులు)

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్