AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గుణ 369’గా కార్తికేయ

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతో తిరుగులేని విజయాన్ని అందుకున్న కార్తికేయ క్రేజీ స్టార్‌గా మారారు. ఈ సినిమాలో ప్రేమ‌లో విఫ‌ల‌మైన యువ‌కుడి పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా అరుణ్ జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తొలిరూపుతో పాటు టైటిల్​ను విడుదల చేసింది చిత్రబృందం. ‘గుణ 369’ పేరుతో తెరకెక్కనున్నఈ సినిమాకు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ‘హిప్పీ’ అనే చిత్రంతో కోలీవుడ్‌‌లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు […]

'గుణ 369'గా కార్తికేయ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 26, 2019 | 6:05 PM

Share

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతో తిరుగులేని విజయాన్ని అందుకున్న కార్తికేయ క్రేజీ స్టార్‌గా మారారు. ఈ సినిమాలో ప్రేమ‌లో విఫ‌ల‌మైన యువ‌కుడి పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా అరుణ్ జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తొలిరూపుతో పాటు టైటిల్​ను విడుదల చేసింది చిత్రబృందం. ‘గుణ 369’ పేరుతో తెరకెక్కనున్నఈ సినిమాకు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

‘హిప్పీ’ అనే చిత్రంతో కోలీవుడ్‌‌లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు కార్తికేయ‌. ఈ సినిమాకు టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. నాని నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’​ చిత్రంలోనూ విలన్​గా కనిపించనున్నాడు.

Follow Us
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
ఇరాన్‌పై అమెరికా భీకరదాడి.. ధ్వంసమైన ఎత్తైన వంతెన
ఇరాన్‌పై అమెరికా భీకరదాడి.. ధ్వంసమైన ఎత్తైన వంతెన
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే