స్టైలిష్ లుక్‌లో తమన్నా.. అదిరిపోయిన ఫొటోలు

samatha

29 April 2026

బ్యూటీ తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంటుంది. తాజాగా స్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చింది.

తమన్నా

ఈ ముద్దుగుమ్మ  ప్రస్తుతం వరసగా వెబ్ సిరీస్ చేస్తూ తన అందం, అభినయంతో అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది.

వెబ్ సిరీస్

కుర్రహీరోయిన్స్ ఎంత మంది వచ్చినా ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్స్, పలు సినిమాలతో దూసుకెళ్తుంది.

స్పెషల్ సాంగ్స్

శ్రీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ 100% లవ్ సినిమాతో అందరి మనసు దోచేసుకుంది.

శ్రీ మూవీ

తర్వాత స్టార్ హీరోల సరసన నటించి, తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అందరి మనసు దోచేసుకుంది.

స్టార్ హీరోలు

ముఖ్యంగా బాహుబలి మూవీలో ఈ బ్యూటీ అద్భుతంగా నటించి, మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది

బాహుబళి

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంటుంది.

సోషల్ మీడియా

తాజాగా ఈ బ్యూటీ ఆల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించి, తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంది. ప్రస్తుంత దీనికి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి

బ్యూటిఫుల్ ఫొటోస్