AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలియక, నక్షత్రాల సంచారం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కొన్ని సార్లు గ్రహాల కలియిక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. ఇవి అదృష్టాన్ని తీసుకొస్తాయి. అయితే అతి త్వరలో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరుతాయి. కాగా, ఇది ఏ రాశుల వారికి లక్కు తీసుకొస్తదో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 29, 2026 | 8:02 PM

Share
మేష రాశి : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మే నెల  మొత్తం ఊహించని విధంగా ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే పెట్టుబడులు పెట్టడానికి ఆశగా ఎదురు చూస్తున్నారో వారి కోర్కెలు కూడా నెరవేరతాయి. చాలా ఆనందంగా గడుపుతారు. మే నెల మొత్తం వీరికి సంతోషకరంగా ఉంటుంది.5

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. చాలా రోజుల నుంచి ఎవరికి అయితే అప్పులు ఇచ్చినా ఆ డబ్బు తిరిగి రావడం లేదో వారికి ఇప్పుడు డబ్బు తిరిగి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వారు ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ఆనందకర జీవితం గడుపుతారు.

2 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. ఎవరు అయితే చాలా రోజుల నుంచి నూతనవాహనం కొనుగోలు చేయాలి అని చూస్తున్నారో వారి కోర్కె నెరవేరుతుంది. ఆదాయం డబుల్ అవుతుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్ , జీతం పెరగడం వంటిది జరుగుతుంది. దీంతో వీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
కన్యారాశి : కన్యా రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఈ రాశి వారికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారో వారి కోర్కె నెరవేరుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు

త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!

క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే

ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..

ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్

కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..

అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్

మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..

టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?

బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి..ఈ బిస్కెట్ హిస్టరీ