కార్తీకమాసంలోనే వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా?

Prasanna Yadla

25  November 2026

Pic credit - Pinterest

కార్తీక మాసంలోనే చాలా మంది వనభోజనాలు చేస్తుంటారు ఇది ఎప్పటి నుంచో ఉన్న హిందూ సంప్రదాయం. 

వనభోజనాలు 

దీనిని ఎంతో పవిత్రమైన ఆచారంగా భావిస్తారు ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తారు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి  పూజలు చేస్తారు.

పవిత్రమైన ఆచారంగా

ఉసిరి చెట్టు కింద అందరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి భోజనం చేయడాన్ని  శుభప్రదంగా చెబుతున్నారు

శుభప్రదంగా చెబుతున్నారు 

కార్తీక మాసంలోనే ఈ వనభోజనాలు చేయడం వలన పుణ్యఫలం వస్తుందని పురాణ విశ్వాసం.

పుణ్యఫలం వస్తుందని

ఉసిరి చెట్టు కింద శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం ఎప్పటి నుంచో ఒక  ఆనవాయితీగా వస్తోంది.

ఒక  ఆనవాయితీగా వస్తోంది.

ప్రకృతితో ఒక రోజు మొత్తం కలిసి ఉంటే మనసుకు ప్రశాంతత దొరుకుతుంది అలాగే భోజనం చేయడం వల్ల మంచిగా అనిపిస్తుంది

మనసుకు ప్రశాంతత 

కార్తీక మాసంలో వనభోజనాల చేసే ముందు అందరూ ఈ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఉసిరి చెట్టు కింద దీపాలు

 కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను  ఒకచోట చేర్చే కార్తీక వనభోజనాలు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్ట పడతారు 

కార్తీక వనభోజనాలు