AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోగిపోతున్న సాంగ్..

పాటలు వినడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా కొంత మంది ఎప్పుడూ దేవుడి ఆరాధన లో ఉంటూ నిత్యం భక్తి పాటలు వింటుంటారు. ఇక ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం. ముఖ్యంగా మంగళ వారం ఆంజనేయ స్వామికి సంబంధించిన రోజు. ఈరోజు ప్రతి ఒక్కరూ హనుమంతుడిని పూజించడమే కాకుండా, ఈ రోజు మొబైల్ ఫోన్స్‌లో ఎవరి స్టేటస్ చూసినా, ఏ రీల్ చూసినా, రామ రామ జయరామ, అనే సాంగ్ వినిపిస్తుంది. కాగా, ఈ పాట గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 29, 2026 | 7:44 PM

Share
చాలా మందికి భక్తిపాటలు స్టేటస్ పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా కొందరు నిత్యం తమకు ఇష్టమైన భక్తి పాటను స్టేటస్‌గా పెట్టుకుంటారు. ఇక మంగళ వారం రోజు మాత్రం తప్పకుండా శ్రీ ఆంజనేయం సినిమాలోని రామ రామ జయరామ అనే పాట మాత్రం స్టేటస్‌లలో మార్మోగిపోతుంది. అంతే కాకుండా ఈ పాట వినగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది.

1 / 5
శ్రీ ఆంజనేయం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ ఇది చాలా మంది ఫేవరెట్ మూవీ. ఈ మూవీ 2004 జూలై 24న సోషియో ఫాంటసీ విధంగా విడుదలైంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్, చార్మి కౌర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అంతే కాకుండా ఈ సినిమాలో చాలా మంది సీనియర్ స్టార్ నటీనటులు నటించారు.

2 / 5
ముఖ్యంగా హీరో అర్జున్ సర్జా, స్టార్ సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాకు సంగీతం మణిశర్మ అందించారు, కృష్ణ వంశీనే ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. రామాపురం అనే గ్రామంలో, సీతమ్మ తల్లి చెక్ డ్యాం ఆనకట్ట నిర్మించే క్రమంలో ప్రకాశ్ రాజ్, రమ్య కృష్ణ మరణిస్తారు. వీరి కుమారుడు నితిన్ హీరో, ఆంజనేయ స్వామి భక్తుడు. నిత్యం ఆంజనేయ స్వామి జంప చేస్తూ ఉంటాడు.

3 / 5
ఇక ఈ మూవీలో ప్రతి సాంగ్ మంచి హిట్ అయ్యాయి. ముఖ్యంగా రామ రామ రఘురామ అనే సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇకఈ పాట మల్లికార్జున్ పాడగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రీ రాశారు, ఈ పాట మొత్తం హనుమంతుడి భక్తిని, రామడి భక్తిని తెలియజేస్తుంది. ఈ పాటకు మణి శర్మ సంగీతం అందించారు.

4 / 5
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా.. అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా ఈ పాట చాలా మందికి ఇప్పటికీ ఫేవరెట్. ముఖ్యంగా మంగళ వారం వస్తే చాలు హనుమంతుడి భక్తులు ఎక్కువగా ఈ పాటను స్టేటస్ రూపంలో పెట్టుకొని, తమ భక్తిని చాటుకుంటారు. అంతే కాకుండా ఇప్పటికీ ఎక్కడ చూసినా, ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది.

5 / 5
Follow Us
మందార పూలతో ఇంట్లోనే నేచురల్ హెయిర్ కండిషనర్ తయారీ.. రఫ్‌గా ఉన్న

వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు

ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల

5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన

బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!

ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా

తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్

ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్