ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో కాల్షియం లోపించడమే. ఇలాంటి వారికి మఖానా (Fox Nuts) ఒక వరప్రసాదం లాంటిది. ఉపవాస సమయాల్లోనే కాకుండా, రోజువారీ ఆరోగ్యకరమైన స్నాక్‌గా మఖానాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మఖానా (తామర గింజలు)లో ఉండే కాల్షియం, ఇతర పోషక విలువల గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
