Hero Raviteja: ‘ఖిలాడి’ షూటింగ్ సెట్‏లో మాస్ మాహారాజా రవితేజ.. లైట్.. కెమెరా.. యాక్షన్ అంటూ..

సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఫుల్ జోరు మీదున్నాడు రవితేజ. ఇటీవలే తన కొత్త సినిమా ఖిలాడి షూటింగ్‏ను కూడా ప్రారంభించాడు మాస్ మాహారాజా.

Hero Raviteja: 'ఖిలాడి' షూటింగ్ సెట్‏లో మాస్ మాహారాజా రవితేజ.. లైట్.. కెమెరా.. యాక్షన్ అంటూ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 18, 2021 | 7:34 PM

సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఫుల్ జోరు మీదున్నాడు రవితేజ. ఇటీవలే తన కొత్త సినిమా ‘ఖిలాడి’ షూటింగ్‏ను కూడా ప్రారంభించాడు మాస్ మాహారాజా. తాజాగా తాను ఖిలాడి చిత్రీకరణలో జాయిన్ అయిన విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు రవితేజ.

లైట్స్.. కెమెరా.. యాక్షన్ అంటూ క్యాప్షన్ ఇస్తూ.. ఖిలాడి సెట్‏లో దిగిన సెల్ఫీని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. ఈ సినిమాకు రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సమ్మర్లో ఈ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక జనవరి 26న రవితేజ పుట్టినరోజు కావడంతో ఆ తేదీన ఖిలాడి టీజర్‏ను విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read:

Krack Movie: హిందీలో రీమేక్ కాబోతున్న మాస్ మహారాజా ‘క్రాక్’ సినిమా.. ఇంతకీ హీరో ఎవరో తెలుసా ?

Vijay Setupati: పుట్టిన రోజు ఫొటో వివాదంపై స్పందించిన విజయ్‌ సేతుపతి… క్షమాపణలు చెబుతూ ట్వీట్‌..

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్