AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ నుంచి ‘విరాట పర్వం’లో రానా..!

టాలీవుడ్‌లో షూటింగ్‌ల హవా మొదలైంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సహా పలు చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మిగిలిన వారు కూడా షూటింగ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు

నవంబర్ నుంచి 'విరాట పర్వం'లో రానా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 13, 2020 | 1:45 PM

Share

Virata parvam shooting: టాలీవుడ్‌లో షూటింగ్‌ల హవా మొదలైంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సహా పలు చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మిగిలిన వారు కూడా షూటింగ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో దగ్గుబాటి రానా కూడా సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రానా విరాట పర్వంలో నటిస్తుండగా.. నవంబర్ మొదటి నుంచి షూటింగ్‌ని ప్రారంభించాలని మూవీ యూనిట్ భావిస్తోందట. ఇక ఈ మూవీకి సంబంధించిన కొంత భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా.. అది ఒక్క షెడ్యూల్‌లోనే ఆ మొత్తాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారట.

కాగా ఈ మూవీలో రానా సరసన సాయి పల్లవి నటిస్తోంది. ప్రియమణి, నందితాదాస్, జరీనా ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్‌ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 15 నుంచి థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి రావడంతో వచ్చే ఏడాది ప్రారంభంలో విరాట పర్వంను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. మావోల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Read More:

‘సర్కారు వారి పాట’ను వాయిదా వేయాలనుకుంటోన్న మహేష్..!

భక్తుల క్షేమం కోసమే ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Follow Us
ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం.. ఎవరో గుర్తుపట్టారా? ఫొటోస్ ఇదిగో
ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం.. ఎవరో గుర్తుపట్టారా? ఫొటోస్ ఇదిగో
ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త!
ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త!
5 సార్లు IVF..1000కు పైగాఇంజెక్షన్లు..ఎట్టకేలకు 'అమ్మ'గా ప్రమోషన్
5 సార్లు IVF..1000కు పైగాఇంజెక్షన్లు..ఎట్టకేలకు 'అమ్మ'గా ప్రమోషన్
యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే
వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు
వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..
నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!
నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..
అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..
అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..