విశాఖ జిల్లా పాపయ్యరాజు పాలెంలో అర్ధరాత్రి భారీ నాగుపాము ప్రత్యక్షమై భయాందోళన సృష్టించింది. ఓ కుటుంబం పాముకు హాని చేయకుండా స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్కు సమాచారం అందించగా, ఆయన రెండు గంటలు శ్రమించి దానిని సురక్షితంగా పట్టుకున్నారు. పాములను కాపాడాలని కిరణ్ విజ్ఞప్తి చేశారు.