AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తల్లి కానున్న టాలీవుడ్ హీరోయిన్.. ఘనంగా సీమంతం.. ఎవరో గుర్తు పట్టారా? ఫొటోస్ ఇదిగో

2022 డిసెంబరులో పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. అయితే ఓ వైపు జాబ్ చేస్తూనే మరోవైపు ఫ్యామిలీని కూడా చూసుకుంటోంది. ఇప్పుడీ అమ్మడు త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందనుంది. తాజాగా ఆమె సీమంతం గ్రాండ్ గా జరిగింది.

Basha Shek
|

Updated on: Jul 24, 2026 | 10:42 PM

Share
 కొందరు ఒకటి, రెండు సినిమాలు చేసినా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ప్రస్తుతమున్న ఫొటోలు చూసి చాలా మంది ఆమెను గుర్తు పట్టకపోవచ్చు.. కానీ 'కేరింత' సినిమాలో భావన అంటే మన కళ్ల ముందు ఒక అమాయకమైన అమ్మాయి కళ్ల ముందు మెదులుతుంది.

1 / 6
 వన్ ఫిల్మ్ వండర్ లా కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమానే చేసిన ఈ హీరోయిన్ పేరు సుకృతి అంబటి. 2015లో రిలీజైన కేరింత సినిమాలో తన క్యూట్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిందీ అందాల తార. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మ మరిన్ని సినిమాలు చేస్తుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు.

2 / 6
 2022 డిసెంబరులో అక్షయ్ సింగ్‌ని పెళ్లి చేసుకున్న సుకృతి సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితమే తాను గర్భం ధరించినట్లు శుభవార్త చెప్పింది సుకృతి.

3 / 6
 త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న సుకృతికి ఘనంగా సీమంతం  నిర్వహించారు కుటుంబ సభ్యులు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. సుకృతికి ముందుగానే అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు.

4 / 6
 తన సీమంతానికి సంబంధించిన ఫొటోలను సుకృతి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు నెట్టంట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ అందాల తారకు అడ్వాన్స్ డ్ విషెస్ చెబుతున్నారు.

5 / 6
 కాగా సినిమాలు మానేసిన తర్వాత ఈ అమ్మడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగానికి చేరింది. ఓ వైపు జాబ్ చేస్తూనే మరోవైపు తన ఫ్యామిలీని చూసుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది.

6 / 6
Follow Us
ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం.. ఎవరో గుర్తుపట్టారా? ఫొటోస్ ఇదిగో

ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త!

5 సార్లు IVF..1000కు పైగాఇంజెక్షన్లు..ఎట్టకేలకు 'అమ్మ'గా ప్రమోషన్

యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే

వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు

హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..

నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!

బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..

అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..